కన్నడ అమ్మాయి గా గుర్తింపు పొందడమే ఇష్టం- పూజాహెగ్డే

Actress ​Pooja Hegde Interesting Comments About Kannada Movie Industry,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Update,Acharya Updates,Acharya Movie Update,Acharya Movie Latest Upates,Acharya Movie Updates,Acharya Latest Updates,Ram Charan,Neelambari,Pooja Hegde,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde New Movie Update,Pooja Hegde Acharya,Pooja Hegde As Neelambari,Pooja Hegde New Movie Update,Pooja Hegde Radhe Shyam,Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Pooja Hegde As Prerana,Pooja Hegde Prerana Radhe Shyam Poster,SSMB 28,SSMB 28 Movie,Beast,Beast Movie,​Pooja Hegde Comments About Kannada Movie Industry,Pooja Hegde About Kannada Movie Industry,Pooja Hegde About Kannada Industry,Pooja Hegde On Kannada Movie Industry,Pooja Hegde Says She Is A Proud Karnataka Girl,Pooja Hegde Latest Movie Update,Pooja Hegde Latest Film Updates,Pooja Hegde New Movies,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Upcoming Projects,Pooja Hegde New Projects,Pooja Hegde Latest Projects,Pooja Hegde Kannada Industry,Kannada Movie Industry,Pooja Hegde Interview,Pooja Hegde Latest Photos,Pooja Hegde Latest pictures,Pooja Hegde Images,Pooja Hegde Latest Movies,#PoojaHegde,#RadheShyam,#Acharya

తమిళంలో “ముగమూడి “, తెలుగులో ‘ఒక లైలా కోసం’, హిందీలో ‘మొహంజోదారో’ చిత్రాలతో పూజాహెగ్డే కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన పూజాహెగ్డే ఎక్కువగా నటించింది తెలుగు మూవీస్ లోనే . తెలుగు , తమిళ ,హిందీ భాషా చిత్రాల అవకాశం అందుకుంటున్నారు. . అయితే పూజాహెగ్డే ఈ మూడు భాషలకు చెందిన అమ్మాయి కాదు. కన్నడ అమ్మాయి. ఆ విషయం పూజాహెగ్డే ని అడిగితే,  బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లో పాపులర్‌ అయినా కర్ణాటక అమ్మాయిగా గుర్తింపు పొందడమే తనకు ఇష్టమనీ , తన మూలాల్ని తాను ఎప్పుడూ ప్రేమిస్తాననీ , మంగుళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గర్విస్తాననీ , ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ, కన్నడ అమ్మాయి అనిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాననీ , కన్నడ నీళ్లలో ఏదో ఉందనీ , గ్లామర్‌ తారలంతా అక్కడ్నుంచే వస్తున్నారని చాలామంది తనతో అంటుంటారనీ , ఆ మాట విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుందనీ ,తన మాతృభాష నుంచి అవకాశం వస్తే నటించడానికి సిద్థంగా ఉన్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.