“RRR”లో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లుక్స్ కు పూజాహెగ్డే ఫిదా

Pooja Hegde Impressed With NTR And Ram Charan’s Looks In RRR Movie,NTR And Ram Charan’s Looks,NTR And Ram Charan Looks In RRR,RRR Ram Charan Look,RRR Jr NTR Look,RRR Telugu Movie Latest News,RRR Glimpse,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,Director SS Rajamouli,RRR Trailer,RRR Movie Trailer,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,Telugu Filmnagar,RRR Ajay Devgn,RRR NTR,RRR Ram Charan,Glimpse Of RRR,RRR Telugu Movie Updates,MM Keeravaani,Olivia Morris,RRR Soul Anthem,Jr NTR First Look From RRR,RRR Jr NTR Look,RRR Jr NTR Komaram Bheem Look,Ram Charan First Look,Ram Charan Look,Ram Charan Looks From RRR Movie,Ram Charan Jr NTR Looks in RRR,RRR Ram Charan as Alluri Sita Ramaraju,RRR Ram Charan Latest Look,RRR Jr NTR Latest Look,RRR Jr NTR Look,RRR Movie Ram Charan Look,Pooja Hegde Comments On Rajamouli And RRR,Pooja Hegde Bowled Over By NTR And Ram Charan's Looks,Pooja Hegde In Awe Of NTR And Ram Charan's Looks,Pooja Hegde About NTR And Ram Charan's Looks,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest News,#RRRMovie,#RRR,#PoojaHegde

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విజువల్ వండర్ గా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ ప్రమోషన్స్ ను మేకర్స్ భారీగా చేపట్టారు. తాజాగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కొత్త పోస్టర్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “RRR”లో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ లుక్స్ కు ఫిదా అయిన స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రాజమౌళి సార్ చేసిన ఈ ఎమోషనల్ డ్రైవ్ ని చూడడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ ,  రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు ఇద్దరూ కూడా ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నారనీ , ఇద్దరినీ కూడా స్క్రీన్ పై చూడ్డానికి మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ పూజా హెగ్డే ట్వీట్ చేశారు.ఫ్యాన్స్ తో పాటు “RRR” మూవీ కై పూజాహెగ్డే ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా పూజాహెగ్డే సూపర్ హిట్ “అరవింద సమేత వీరరాఘవ ” మూవీ లో నటించారు. హీరో రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే “ఆచార్య”మూవీ లో నటించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =