“అఖండ”మూవీ పై కళ్యాణ్ రామ్ కామెంట్స్

Hero Nandamuri Kalyan Ram Comments On Balakrishna Akhanda Movie,Balayya Akhanda Movie Celebrities Reaction,Balayya Akhanda Movie Celebrities Talk,Balayya Akhanda Movie,Balayya Akhanda Latest Movie Updates,Balayya Akhanda Movie Kalyan Ram Reaction,Kalyan Ram about Balayya Akhanda Movie,Balayya Akhanda latest Movie Update,Balayya Akhanda Telugu Movie,Balayya Akhanda Telugu Movie update,Balayya Akhanda Telugu Movie Public Response,Balaya Akhanda Telugu Movie Publick Talk,Akhanda Public Talk And Public Response,Akhanda Review,Akhanda Review And Rating,Akhanda Songs,Akhanda Teaser,Akhanda Telugu Movie,Akhanda Telugu Movie Latest News,Akhanda Telugu Movie Live Updates,Akhanda Telugu Movie Review,Akhanda Telugu Movie Updates,Akhanda Trailer,Akhanda Trailer Roar,Akhanda Updates,Balakrishna, Balakrishna Akhanda,Balakrishna Akhanda Movie,Balakrishna Akhanda Movie Review,Balakrishna Akhanda Movie Updates,Balakrishna Movies,Balakrishna New Movie,BB3​,Boyapati Srinu Boyapati Srinu Movies,Dwaraka Creations,Latest Telugu Movie 2021,Nandamuri Balakrishna,New Telugu Movie,New Telugu Movies 2021,Pragya Jaiswal,Pragya Jaiswal Movies,Thaman S,Kalyan Ram About Akhanda Movie,Nandamuri Kalyan Ram,Kalyan Ram Movies,Kalyan Ram New Movie,Kalyan Ram Latest News,Kalyan Ram Comments On Balakrishna Akhanda Movie,Kalyan Ram Comments On Akhanda Movie,Kalyan Ram Reaction After Watching Akhanda Movie,#Akhanda,#NandamuriKalyanRam

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అఖండ”మూవీ సక్సెస్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందించి టీమ్ కు అభినందనలు తెలిపారు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బాలయ్య బాలయ్య… ఇరగతీసావయ్యా అంటూ కళ్యాణ్ రామ్ కామెంట్ చేశారు. “అఖండ” సినిమాని ఫుల్‌గా ఎంజాయ్ చేశాననీ , బాబాయ్ పూర్తి స్థాయిలో ఇరగదీశాడనీ , ఇండస్ట్రీకి మరో బ్లాక్‌బస్టర్‌ను ఇచ్చినందుకు టీమ్‌ మొత్తానికి అభినందనలు అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − twelve =