ఏ పాన్ ఇండియా మూవీ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు..?

POLL: Which Of These Pan India Movie Trailers Are You Eagerly Waiting For? Vote Now,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Latest Telugu Trailer,Latest Telugu Trailer 2021,Upcoming Telugu Movie Trailers,Upcoming Telugu Trailers,Pan India Movie Trailers,Upcoming Pan India Movie Trailers,Pan India Telugu Movie Trailers,Telugu Movie Trailers,Telugu Movie Trailers 2021,Movie Trailers,Trailers,Trailers 2021,Telugu Trailers,Telugu Trailers 2021,Telugu Cinema Trailers,New Telugu Movie,New Telugu Movies 2021,New Telugu Movie Trailers,New Telugu Trailer,RRR,Pushpa: The Rise,Radhe Shyam,Pushpa,Jr NTR,Ram Charan,Prabhas,Pooja Hegde,Allu Arjun,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Movie Trailer,Pushpa Telugu Movie Trailer,Pushpa Movie Updates,Pushpa: The Rise Trailer,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer,Radhe Shyam Telugu Movie Trailer,POLL,TFN POLL,New Telugu Movies,Pan India Movie,Pan India Movie Movies,#RadheShyamTrailer,#PushpaTrailer,#RRRTrailer

ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలందరూ దాదాపు పాన్ ఇండియా సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ మార్కెట్ ను దేశ వ్యాప్తంగా పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక నిర్మాతలు కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇక పాన్ ఇండియా సినిమా అంటే ముందు చెప్పుకోవాల్సింది ప్రభాస్ గురించి. ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఒకటి రెండు కాదు నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటిలో తను చేసిన రాధేశ్యామ్ సినిమా అయితే రిలీజ్ కు రెడీ గా ఉంది. మరోవైపు పుష్ప సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈసినిమాపై ఇప్పటికే చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈసినిమా కూడా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి సినిమా కాబట్టి ఆ మాత్రం క్రేజ్ ఉండటం కామన్. ఎందుకంటే బాహుబలి తో రాజమౌళి తెలుగు సినిమా కెపాసిటీ ఏంటో అందరికీ తెలియచేశాడు. దానికితోడు ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ కాబట్టి ఆ అంచనాలు ఇంకా భారీగా పెరిగిపోయాయి. ఇక సినిమాలు ప్రస్తుతం రిలీజ్ లకు సిద్దమవుతున్నాయి. దీనిలో భాగంగా ప్రమోషన్స్ అయితే వాటికి తగ్గట్టే చేస్తున్నారు. మరి ఈ మూడు సినిమాలకు సంబంధించిన టీజర్లు అయితే ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అందరూ ట్రైలర్ల కోసం ఎదురుచూస్తున్నారు. మరి మీరు ఏ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏ పాన్ ఇండియా మూవీ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 4 =