వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ప్రతీ రోజూ వర్కౌట్స్ తో మహేష్ బాబుమరింత యంగ్ గా అవుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాలతో 2022 ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Super ⭐ @urstrulyMahesh looks Ultra Stylish in this latest photoshoot 🖤🔥#MaheshBabu #SarkaruVaariPaata #TeluguFilmNagar pic.twitter.com/2j2QGPAhno
— Telugu FilmNagar (@telugufilmnagar) November 25, 2021
సినిమా సినిమాకు కొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రయత్నించే మహేష్ బాబు తాజాగా పాల్గొన్న ఫొటోషూట్ స్టిల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మహేష్ కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో బైకుపై స్టైలిష్గా కూర్చొని కెమెరా ఫోజులిచ్చారు. .ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో అయిన మహేష్ న్యూ లుక్ స్టిల్ ను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.