తగ్గేదేలే అంటున్న ‘భీమ్లానాయక్’ మేకర్స్

Bheemla Nayak Producer Teases Fans With a Glimpse of Powerstar Pawan Kalyan,Bheemla Nayak And Daniel Shekar,Pawan Kalyan,Rana Daggubati,Trivikram,Saagar K Chandra,PSPK Rana Movie,Bheemla Nayak Latest Update,Bheemla Nayak Movie Updates,Pawan Kalyan As Bheemla Nayak,Bheemla Nayak First Look,PSPK Rana Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,PSPK Rana Movie,PSPK Rana,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Bheemla Nayak,Nithya Menen,Bheemla Nayak First Glimpse,Pawan Kalyan Bheemla Nayak,PSPK,Power Star Pawan Kalyan,Bheemla Nayak Movie Songs,Bheemla Nayak Songs,Bheemla Nayak Update,Bheemla Nayak Updates,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Release Date,Bheemla Nayak Movie Release Date,Naga Vamsi,Bheemla Nayak Movie Update,Bheemla Nayak On Jan 12 2022,Bheemla Nayak On Jan 12,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest Movie Update,Bheemla Nayak Movie Release Updates,Naga Vamsi Latest News,Naga Vamsi Movies,Naga Vamsi New Movie,Naga Vamsi About Bheemla Nayak Movie,Naga Vamsi Tweet,Daniel Shekar,Bheemla Nayak Teaser,Bheemla Nayak Movie Teaser,Naga Vamsi Teases Fans With A Glimpse of Pawan Kalyan,Bheemla Nayak Producer,Bheemla Nayak Glimpse,Bheemla Nayak Release Date Update,Bheemla Nayak Movie new Update,#BheemlaNayak,#DanielShekar,#BheemlaNayakOnJan12th

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో గానో ఎదురుచూస్తున్న సినిమా భీమ్లానాయక్.ఇక ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే కదా. ఆ మేరకు చిత్రయూనిట్ కూడా తమ ప్రచార కార్యక్రమాలు తాము చేసుకుంటున్నారు. అయితే మరోపక్క ఈసినిమా సంక్రాంతి నుండి తప్పుకునే అవకాశం ఉందంటూ కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇక ఈ వార్తలను కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. ఏ అప్ డేట్ ఇచ్చినా రిలీజ్ డేట్ ను మాత్రం ఎప్పటికప్పుడూ పోస్టర్లలో వేస్తూనే ఉన్నారు. సంక్రాంతి రిలీజ్ ప‌క్కా అనే విష‌యాన్ని చిత్ర బృందం నొక్కి నొక్కి చెబుతూనే ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరోసారి ఈసినిమా నిర్మాత అయిన సూర్య దేవర నాగ వంశీ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఎడిటింగ్ రూమ్ లో ఉండి ఒక విజువ‌ల్ చూపిస్తూ ఈసారి కూడా మిస్ అవ్వదు.. జనవరి 12 నే ఈసినిమా రిలీజ్ ఉంటుందని తేల్చి చెప్పాడు. మరి ఇప్పటికైనా సినిమా రిలీజ్ పై వస్తున్న వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.

కాగా సాగర్ చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈసినిమాలో పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్ నటించగా, రానా జోడీగా సంయుక్త మీనన్ కనిపించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈసినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 18 =