పవన్ కళ్యాణ్ తో నిత్యా మీనన్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

Nithya Menen Shares Her Working Experience With Power Star Pawan Kalyan In Bheemla Nayak Movie,Nithya Menen About Working Experience With Pawan Kalyan In Bheemla Nayak Movie,Working With Pawan Garu Is Very Easy Says Nithya Menen,Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Movie Updates,Bheemla Nayak Movie Update,Bheemla Nayak Movie Latest Updates,Bheemla Nayak Updates,Bheemla Nayak Update,Bheemla Nayak Movie Teaser,Bheemla Nayak Movie Songs,Nithya Menen Bheemla Nayak,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Bheemla Nayak Movie,Pawan Kalyan Bheemla Nayak,Bheemla Nayak First Glimpse,Blitz of Daniel Shekar,Rana Daggubati,Rana Daggubati Movies,Pawan Kalyan And Nithya Menen,Pawan Kalyan And Nithya Menen Movie,Actress Nithya Menen,Nithya Menen Movies,Nithya Menen New Movie,Nithya Menen Latest Movie,Nithya Menen New Movie Update,Nithya Menen Latest Movie Update,Nithya Menen Latest Film Updates,Nithya Menen Shares Her Working Experience With Pawan Kalyan,Nithya Menen About Her Working Experience With Pawan Kalyan,Nithya Menen About Pawan Kalyan,Nithya Menen Comments On Pawan Kalyan,Nithya Menen Opened Up About Her Working Experience With Pawan Kalyan,Nithya Menen Latest News,Nithya Menen About Working With Pawan Kalyan,Nithya Menen About Bheemla Nayak Movie,Nithya Menen About Bheemla Nayak,#NithyaMenen,#BheemlaNayak

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ కళ్యాణ్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి నిత్యా మీనన్ మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్ గారి తో స్క్రీన్ షేర్ చేసుకొనడం ఆహ్లాదకరం గా ఉందనీ , పవన్ కళ్యాణ్ కామ్ గా , పద్ధతి గా ఉంటారనీ, ఆయన తో నటించడం చాలా ఈజీ అని చెప్పారు. తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ .. ఒరిజినల్ మూవీ లో కంటే “భీమ్లా నాయక్ ” మూవీలో తన క్యారెక్టర్ ప్రాధాన్యత చాలా స్ట్రాంగ్ గా ఉంటుందనీ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 2 =