“శ్యామ్ సింగ రాయ్” స్పెషల్ పోస్టర్

Shyam Singha Roy Movie Team Releases A Special Poster Of Actresses,Shyam Singha Roy 3 Heroines Look Is Out,Madonna Sebastian,Actress Madonna Sebastian,Madonna Sebastian Movies,Madonna Sebastian Shyam Singha Roy,Madonna Sebastian Shyam Singha Roy Special Poster,Madonna Sebastian Special Poster From Shyam Singha Roy,Shyam Singha Roy Special Poster,Shyam Singha Roy Movie Special Poster,Shyam Singha Roy 3 Heroines Look,Shyam Singha Roy Movie Diwali Special Posters,Shyam Singha Roy Diwali Special Poster,Krithi Shetty,Actress Krithi Shetty,Krithi Shetty Movies,Krithi Shetty New Movie,Krithi Shetty Shyam Singha Roy,Krithi Shetty Shyam Singha Roy Poster,Krithi Shetty Shyam Singha Roy Movie Special Poster,Krithi Shetty Shyam Singha Roy Diwali Poster,Krithi Shetty Special Poster From Shyam Singha Roy,Sai Pallavi,Actress Sai Pallavi,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Sai Pallavi Shyam Singha Roy,Sai Pallavi Shyam Singha Roy Poster,Sai Pallavi Shyam Singha Roy Movie Special Poster,Sai Pallavi Shyam Singha Roy Diwali Poster,Sai Pallavi Special Poster From Shyam Singha Roy,Shyam Singha Roy On Dec 24th,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Shyam Singha Roy Updates,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Diwali Special Posters,Shyam Singha Roy Diwali Special Heroines Posters,Shyam Singha Roy Heroines Posters,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie Update,Nani Shyam Singha Roy,Nani Shyam Singha Roy Movie,#ShyamSinghaRoy,#SSRonDEC24th

నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీపావ‌ళి పండగ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ” శ్యామ్ సింగ‌రాయ్” ముగ్గురు హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్  రిలీజ్ చేసింది. చేతిలో హార‌తి ప‌ల్లెం ప‌ట్టుకుని సంప్ర‌దాయ లుక్‌లో సాయిప‌ల్ల‌వి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపిస్తుండగా , మ‌రోవైపు కృతిశెట్టి మోడ్ర‌న్ డ్రెస్ లో చేతిలో పుస్త‌కం తో , మ‌డోన్నా సెబాస్టియ‌న్ సింపుల్ లుక్‌తో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.“శ్యామ్ సింగరాయ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 10 =