రష్మిక ‘మిషన్ మజ్ను’ రిలీజ్ డేట్ ఫిక్స్

Rashmika Mandanna Starrer Mission Majnu Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Hindi Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna New Movie Update,Rashmika Mandanna Latest Movie Update.Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Next Movie,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Mission Majnu,Rashmika Mandanna Mission Majnu Movie,Rashmika Mandanna Mission Majnu Movie Update,Rashmika Mandanna Bollywood Debut,Sidharth Malhotra,Mission Majnu,Mission Majnu Movie,Mission Majnu Movie Update,Mission Majnu Latest Updates,Mission Majnu Hindi Movie,Rashmika Mandanna And Sidharth Malhotra Movie,Sidharth Malhotra Movies,Mission Majnu Movie Release Date,Mission Majnu Release Date,Rashmika Mandanna Mission Majnu Movie Release Date,Rashmika Mandanna Mission Majnu Release Date,Mission Majnu Release Date Update,Mission Majnu Release Date Announcement,Mission Majnu Release Update,Mission Majnu Movie Release Date Announced,Mission Majnu Releasing On 13th May 2022,Mission Majnu On 13th May 2022,Mission Majnu On 13th May,Mission Majnu From May 13th,#MissionMajnu,#RashmikaMandanna

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బిజీ హీరోయిన్స్ లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా ఒకటి. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ ఆ తరువాత వరుస సినిమాలను అందుకుంటూ స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక ప్రస్తుతం రష్మిక తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో ఇంకా శర్వానంద్ హీరోగా వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలో నటిస్తుంది. ఇక కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హీందీలో కూడా ఈభామ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రష్మిక మందన్న ‘మిషన్ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సిద్ధార్థ్‌ మల్హోత్ర కథానాయకుడిగా నటిస్తున్నాడు. శంతను బాగ్చీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ‘మిషన్‌ మజ్ను’ వచ్చే ఏడాది మే 13న థియేటర్లలో విడుదలచేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =