సీనియర్ హీరోయిన్స్ తో కీర్తి సురేష్ సెల్ఫీ

Keerthy Suresh Selfie With Senior Actresses On The Sets Of Annaatthe Movie,Keerthy Suresh's Selfie With Senior Actresses,Actress Meena,Actress Khushboo,Meena,Heroine Meena,Meena Movies,Meena New Movie,Meena Latest Movie,Meena Photos,Meena Latest Photo,Khushboo,Khushboo Movies,Khushboo New Movie,Khushboo Latest Movie,Khushboo Latest Photo,Khushboo Photos,Keerthy Suresh Selfie,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh Latest News,Keerthy Suresh Photos,Keerthy Suresh Pics,Keerthy Suresh New Photos,Keerthy Suresh Latst Photo,Keerthy Suresh Latest Photo Gallery,Keerthy Suresh Latest Photos,Keerthy Suresh Latest Pictures,Keerthy Suresh Selfie With Meena And Khushboo,Keerthy Suresh Selfie With Meena,Keerthy Suresh Selfie With Khushboo,Actress Keerthy Suresh Selfie With Meena And Khushboo,Heroine Keerthy Suresh Selfie,Keerthy Suresh Latest Selfie,Keerthy Suresh New Selfie,Keerthy Suresh Selfie With Meena Kushboo Goes Viral,Annaatthe,Annaatthe Movie,Annaatthe Movie Updates,Annaatthe New Movie,Annaatthe Trailer,Annaatthe Teaser,Annaatthe Movie Trailer,Keerthy Suresh Annaatthe,Rajinikanth,Rajinikanth Movies,Rajinikanth Annaatthe,Keerthy Suresh Annaatthe Movie,Keerthy Suresh Selfie Latest,Keerthy Suresh Selfie With Meena And Khushboo On Annaatthe Sets,#KeerthySuresh

సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ “పెద్దన్న”మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు ప్రపంచవ్యాప్తంగా 1193 స్క్రీన్స్ లో రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్‌ , మీనా, ఖుష్బూ సుందర్‌ కీలకపాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అన్నాత్తే” మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సీనియర్ స్టార్ హీరోయిన్స్ తో సెల్ఫీ తీసుకున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన “అన్నాత్తే “సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో దర్శకుడు శివ మరియు చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఈ ముగ్గురు హీరోయిన్స్ పాల్గొని సినిమాను ప్రమోట్ చేశారు . రజినీకాంత్ అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రమోట్ చేయలేక పోయారు. నయనతార ఎప్పటిలాగే ఈసారి కూడా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొనలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కిన “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 2 =