అమెజాన్ ప్రైమ్ లో ‘మరక్కార్’

Mohanlal Starrer Marakkar Movie To Release On Amazon Prime,Amazon Prime,Amazon Prime Video,Amazon Prime Movies,Amazon Prime New Movies,Amazon Prime Latest Movies,Prime Video,Marakkar On Amazon Prime,Marakkar On Amazon Prime Video,Marakkar On Prime Video,Marakkar Amazon Prime Video,Marakkar Amazon Prime,Mohanlal,Mohanlal Movies,Mohanlal New Movie,Mohanlal Latest Movie,Mohanlal Movie,Actor Mohanlal,Mohanlal New Movie Update,Mohanlal Latest Movie Update,Mohanlal Upcoming Movie,Mohanlal Marakkar,Mohanlal Marakkar Movie,Mohanlal Marakkar On Prime Video,Mohanlal Marakkar On Amazon Prime,Marakkar Movie To Release On Amazon Prime,Mohanlal Marakkar Movie To Release On Amazon Prime,Mohanlal Marakkar Releasing On Amazon Prime,Marakkar Movie To Release On Amazon Prime,Marakkar Lion Of Arabian Sea,Mohanlal's Marakkar,Marakkar To Release On OTT,Marakkar OTT Release Date,Marakkar OTT Release,Marakkar On Prime,Priyadarshan,Marakkar Lion Of Arabian Sea Direct OTT Release On Amazon Prime,Marakkar Release Date,Marakkar Movie Release Date,Marakkar Movie OTT Release Date,Mohanlal Marakkar Movie Release Date,Mohanlal Marakkar Release Date,Marakkar,Marakkar Movie,Marakkar Telugu Movie,Marakkar Movie Update,Marakkar Movie Updates,Marakkar Update,Marakkar Updates,Marakkar Movie Latest Updates,Marakkar Movie Latest Update,Marakkar Latest Update,Marakkar On Prime Announcement,Marakkar Release Date Announcement,#MarakkarOnPrime,#Marakkar,#Mohanlal

కరోనా సెకండ్ వేవ్ తరువాత ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికీ డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు డైరెక్ట్ ఓటీటీ బాట పట్టగా ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఈసినిమా మరేదో కాదు మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ మరక్కార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే థియేటర్లు తెరుచుకున్న నేపథ్యంలో ఇక ఈ సినిమా థియేటర్లకు వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ ఫైనల్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ స్పష్టం చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా రిలీజ్ కానుంది. ఈసినిమాకి భారీ ఆఫర్ రావడం వల్లనే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇంకా ఈ సినిమాలో అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్‌ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 15 =