డబల్ ఎనర్జీతో అఖిల్ ‘ఏజెంట్’

Akhil Akkineni To Come With Double Energy For His New Movie Agent,Agent New Poster,Agent Movie New Poster,Akhil New Movie Agent,Agent,Akhil Akkineni,Akhil Akkineni Latest Movies,Surender Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,AGENT,Agent Movie,Agent Film,Agent Telugu Movie,Agent Movie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil Latest Movie,Agent Look,Akhil,Akhil Akkineni Agent,Surender Reddy Latest Movie,Agent Movie Akhil,Agent Movie Latest Upates,Agent Movie Latest News,Agent Movie Shooting,Agent Movie Shooting Updates,Agent Movie Shoot,Agent Movie Latest,Agent Movie Shoot,Akhil New Movie Shoot,Akhil Agent Poster,Agent Shooting,Akhil Agent Movie Latest Shooting Update,Akhil Agent Latest Shooting Update,Akhil Agent Movie Shooting Update,Akhil Agent Shooting Update,Akhil Akkineni New Movie Update,Akhil Akkineni Latest Movie Update,Akhil Akkineni Agent Shooting,Agent Latest Update,Agent Updates,Agent Update,Agent Movie Updates,Agent Movie Latest Update,Agent Latest Update,Agent Movie New Update,Akhil Akkineni To Come With Double Energy For Agent,Akhil Akkineni About Agent,Akhil Agent Movie Update,Akhil Akkineni Agent Movie Shooting Latest Update,Akhil Akkineni Busy Shooting In Budapest,Akhil Agent Movie Shooting In Budapest,Agent Shooting Update,Agent Latest Shooting Update,Akhil Akkineni Upcoming Movie,Akhil Akkineni Next Movie,#AGENT,#AkhilAkkineni

మొత్తానికి అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్ ఇన్నేళ్లకు సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తన ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాపై పెట్టుకోగా.. ఈసినిమా ఆ ఆశలను నేరవేర్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయినట్టు తెలుస్తుంది. దీంతో ఇన్నాళ్లూ ఎంతో ఆశగా ఎదురుచూసిన హిట్ దక్కడంతో అఖిల్ కు ఫుల్ ఎనర్జీ వచ్చినట్టైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. ఇప్పుడు డబల్ ఎనర్జీతో తన కొత్త సినిమా ఏజెంట్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త మేకోవర్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం హంగేరీ బుడాపెస్ట్‌ ప్రాంతాల్లో జరుపుకుంటుంది. అక్కడ అఖిల్ కు సంబంధించి పలు కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.

కాగా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాలో మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 18 =