కమల్ ‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్

Universal Hero Kamal Haasan Starrer Vikram Movie Enters Second Schedule,Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movies,Lokesh Kanagaraj New Movie,Lokesh Kanagaraj Latest Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kamal Haasan,Actor Kamal Haasan,Kamal Haasan Latest News,Kamal Haasan Movies,Kamal Haasan Latest Movie,Kamal Haasan New Movie,Vikram,Vikram Movie,Vikram Movie Updates,Vikram Movie News,Vikram Movie Latest Updates,Kamal Haasan First Look,Vikram Movie First Look,Vikram First Look,Kamal Haasan Vikram Movie First Look,Kamal Haasan Vikram,Vikram Kamal Haasan,Kamal Haasan Vikram First Look,Kamal Haasan And Lokesh Kangaraj Vikram Movie,Kamal Haasan Movie Update,Kamal Haasan's Vikram,Vijay Sethupathi,Vijay Sethupathi Movies,Kamal Haasan New Movie Update,Kamal Haasan Latest Movie Update,Kamal Haasan Vikram Movie Shooting,Kamal Haasan Vikram Movie Latest Shooting Update,Kamal Haasan Vikram Movie Shooting Update,Kamal Haasan Vikram Shooting Update,Kamal Haasan Vikram Shooting,Vikram Movie Latest Shooting Update,Vikram Movie Shooting Update,Vikram Latest Shooting Update,Vikram Shooting Update,Vikram Shooting Update,Kamal Haasan Vikram Movie Second Schedule,Vikram Movie Second Schedule,Second Schedule Of Kamal Haasan's Vikram Begins,Kamal Haasan Vikram Second Schedule Begins,Vikram Movie Latest News,#Vikram

లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విక్రమ్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. ఈసినిమా కోసం అభిమానులతో పాటు సినీలవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విక్రమ్ సినిమా నుండి ఇంట్రడక్షన్ టీజర్ విడుదలై అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. దీంతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమా షూటింగ్ కూాడా ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. అయితే కరోనా వల్ల అన్ని సినిమాల్లాగే ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ లు పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా చాలా గ్యాప్ తరువాత సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. చెన్నైలోనే ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయగా ఈషెడ్యూల్ లో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

కాగా ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌తో పాటు విజయ్‌ సేతుపతి తో పాటు పహాద్‌ ఫాజిల్‌, కాళిదాస్‌ జయరామ్‌, పలువురు ప్రముఖ నటీనటులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.