సమంత గోవా ట్రిప్

Samantha Akkineni Shares Pictures From Her Goa Trip,Samantha Goa Trip,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Movies,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni New Movie Update,Samantha Akkineni Latest Movie Update,Samantha Akkineni Latest Film Updates,Samantha Akkineni Movie Updates,Samantha Akkineni Goa Trip,Samantha Akkineni Goa Trip Photos,Samantha Akkineni Goa Trip Pictures,Samantha Akkineni Goa Trip Pics,Samantha Akkineni Goa Trip Images,Samantha Goa Trip Picture,Samantha Shares Pictures From Her Goa Trip,Samantha Movie,Samantha Akkineni Pictures,Samantha Akkineni Photos,Samantha Akkineni Pics,Samantha Akkineni Images,Samantha Akkineni Latest Gallery,Samantha Akkineni Latest Images,Samantha Akkineni Vacation,Samantha Akkineni Vacation Pictires,Samantha Akkineni Vacation Photos,Samantha Goa Tour Photo,Samantha Goa Tour Pictures,Samantha Akkineni Vacation In Goa,Samantha Vacation,Samantha Akkineni Latest News,Samantha Akkineni Goa Photos,Shakuntalam,Shakuntalam Movie,Samantha Akkineni's Insatgram,Samantha Akkineni Insatgram Photos,Samantha Akkineni's Goa Vacation,Shilpa Reddy,Samantha Movies

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. “శాకుంతలం ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత తన ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. గోవా ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న సమంత గత కొద్దిరోజులుగా గోవా వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను వరుసగా షేర్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో సైక్లింగ్ ఫొటోలను షేర్ చేసిన సమంత తాజాగా కయాకింగ్ చేస్తున్న ఫోటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here