మైసూర్ లో “బంగార్రాజు”

Bangarraju Movie Team Heads To Mysore For Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Nagarjuna And Naga Chaitanya Movie,Nagarjuna Akkineni Next,Nagarjuna Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju 2021 Latest Telugu Movie,Nagarjuna Bangarraju Movie Latest Update,Krithi Shetty,Ramya Krishna,Bangarraju Movie Team Heads To Mysore,Bangarraju Movie Shooting Work In Mysore,Nagarjuna Bangar Raju Movie Latest Update,Nagarjuna's Bangarraju Movie Latest Update,Nagarjuna Bangarraju Movie Latest Shooting Update,Nagarjuna Bangarraju Movie Shooting Latest Update,Nagarjuna Bangarraju Movie Shooting Update,Nagarjuna Bangarraju Latest Shooting Update,Bangarraju Movie Update,Bangarraju Movie Shooting Update,Bangarraju Movie Latest Shooting Update,Bangarraju Shooting In Mysore,Bangarraju Movie Latest Updates,Bangarraju Movie Mysore Shooting,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Updates,Nagarjuna Movie Updates,Bangarraju Movie Shooting Starts Mysore,#Bangarraju

శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ హైదరాబాద్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.ఈ మూవీ లో కృతి శెట్టి పాత్ర హైలైట్ గా ఉంటుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కింగ్ నాగార్జున బర్త్ డే కు ఆయన తనయుడు నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతూ “బంగార్రాజు ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. హీరో నాగార్జున ట్రెడిషినల్ లుక్ లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.“బంగార్రాజు ” మూవీ షూటింగ్‌ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. నాగార్జున, నాగచైతన్యలు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. నాగార్జున, నాగచైతన్యలు కలసి నటిస్తున్న “బంగార్రాజు ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eighteen =