వెంకీ కోసం స్పానిష్ సిరీస్..!

Victory Venkatesh To Make A Remake Of Spanish Web Series,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Victory Venkatesh,Venkatesh,Actor Venkatesh,Hero Venkatesh,Venkatesh Spanish Web Series,Venkatesh Spanish Web Series Remake,Venkatesh Movie,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh Upcoming Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Update,Venkatesh Latest Film Updates,Venkatesh Movie Updates,Venkatesh Latest Web Series,Venkatesh New Web Series,Venkatesh Web Series,Venkatesh Latest News,Venkatesh Next Movie,Venkatesh Next Projects,Venkatesh Upcoming Projects,Venkatesh Daggubati To Star In The Remake Of A Popular Spanish Series,Venkatesh Netflix Web Series,Venkatesh Sign A Netflix Web Series,Venkatesh To Star In A Spanish Web Series Remake,Venkatesh And Rana Spanish Series,Venkatesh And Rana Netflix Web Series,Venkatesh In Spanish Web Series Remake,Venkatesh Rana Spanish Web Series Remake,Venkatesh And Rana Sign Netflix Web Series,Rana Daggubati,Rana Daggubati Movies,Venaketsh Daggubati In Remake Of Spanish Series,Venkatesh In Web Series,Venkatesh Daggubati Netflix Web Series,Venkatesh And Rana Latest Netflix Web Series

ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాను మరో లాంగ్వేజ్ లో వెంటనే రీమేక్ చేసేస్తున్నారు. మేకర్స్ కూడా హిట్ సినిమాల రైట్స్ ను అంతే ఫాస్ట్ గా సొంతం చేసుకోడానికి చూస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అయితే ఆ విషయంలో కాస్త ముందే ఉంటారు. ఇప్పటికే వెంకీ తో ఎన్నో సినిమాల రీమేక్ లు తెరకెక్కించి హిట్స్ కొట్టారు. ఇక ఇప్పుడు తాజాగా వెంకీ కోసం స్పానిష్ సిరీస్ ను రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది. సురేష్ బాబు ఈ సిరీస్ హక్కులను సొంతం చేసుకోడానికి చూస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే నెట్ ఫ్లిక్స్ వారు కానీ లేకపోతే సురేష్ బాబే స్వయంగా ఈ రీమేక్ ను రూపొందించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే వెంకీ-రానా ప్రధాన పాత్రల్లో ఒక వెబ్ సిరీస్ రానున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ హిందీ వెబ్‌సిరీస్‌ చేస్తున్నారని సురేష్ బాబు అన్నారు. వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనుందట.

ఇక ఇటీవలే తమిళ్ సూపర్ హిట్ సినిమా అసురన్ సినిమాను నారప్ప గా రీమేక్ చేయగా అది డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.. ముఖ్యంగా వెంకీ కొత్త మేకోవర్ తో ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇంకా దృశ్యం 2 రీమేక్ ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. దీనితో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − three =