త్రి భాషా చిత్రంలో కీర్తి సురేష్

Actress Keerthy Suresh Gives Green Signal For Super Hit Movie To Be Remade In Three Different Languages,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Gives Green Signal For Super Hit Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Latest Film Updates,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Movie News,Keerthy Suresh New Movies,Keerthy Suresh Is Approached For Mimi Remake,Keerthy Suresh Mimi Remake,Keerthy Approached To Remake Mimi,Keerthy Suresh In Mimi Remake,Mimi Remake,Keerthy Suresh In Mimi Remake Movie,Mimi Remake Movie,Mimi Remake Update,Mimi Remake News,Mimi,Mimi Movies,Mimi Hindi Movie,Mimi Movie Updates,Keerthy Suresh Mimi Remake,Kriti Sanon,Kriti Sanon Movies,Kriti Sanon Mimi,Keerthy Suresh Trilingual Remake Movie,Keerthy Suresh To Reprise Kriti Sanon Role,Keerthy Suresh In Mimi Telugu Remake,Keerthy Suresh New Movie Details,Keerthy Suresh Latest Movie Details,Keerthy Suresh Mimi Remake Update,#KeerthySuresh

తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు ఒక త్రి భాషాచిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న “భోళా శంకర్” మూవీ లో చిరంజీవి చెల్లెలిగా నటించే డేరింగ్ స్టెప్ తీసుకున్న కీర్తి ఇప్పుడు అద్దె గర్భం ధరించిన మహిళ గా నటించనున్నారు. కృతి సనన్ ప్రధాన పాత్రలో సరోగసీ నేపథ్యంలో రూపొందిన “మిమి “హిందీ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళ భాషలలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ త్రిభాషా చిత్రానికి కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 2 =