కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

దీపావళి బరిలో "ఖిలాడి"

Mass Maharaja Ravi Teja Upcoming Movie Khiladi To Hit Theatres For Diwali,Khiladi Movie Will Release At Deepavali,Meenakshi Chaudary,Dimple Hayathi,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ravi Teja Khiladi Movie,R

దీపావళి బరిలో "ఖిలాడి"

Mass Maharaja Ravi Teja Upcoming Movie Khiladi To Hit Theatres For Diwali

Mass Maharaja Ravi Teja Upcoming Movie Khiladi To Hit Theatres For Diwali,Khiladi Movie Will Release At Deepavali,Meenakshi Chaudary,Dimple Hayathi,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Ravi Teja Khiladi Movie,R

ఎ స్టూడియోస్ , పెన్ మూవీస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ లో డింపుల్ హాయతి , మీనాక్షి చౌదరి కథానాయికలు కాగా యాక్షన్ కింగ్ అర్జున్ , సచిన్ ఖేడేకర్ , ముఖేశ్ రుషి , ఉన్ని ముకుందన్ , రావు రమేశ్, మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్యమైన పాత్ర లలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

"ఖిలాడి "చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న “ఖిలాడి”మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ ని దీపావళి పండగ కి రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మూవీ తో పాటు ఎస్ ఎల్ వి సినిమాస్ , రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వాస్తవ సంఘటనలతో “రామారావు ఆన్ డ్యూటీ “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్