‘రాధేశ్యామ్’ కృష్ణాష్టమి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Janmashtami Special Poster Of Prabhas And Pooja Hegde From Radhe Shyam Movie Released,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Latest Movie Update,Prabhas Upcoming Movie,Prabhas Radhe Shyam Movie Special Poster,Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam,Radhe Shyam Movie Special Poster,Radhe Shyam Special Poster,Janmashtami Special Poster Of Radhe Shyam Movie,Radhe Shyam Movie Janmashtami Special Poster,Radhe Shyam Janmashtami Special Poster,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Update,Radhe Shyam Movie Latest Updates,Radhe Shyam Movie Updates,Radhe Shyam Latest Updates,Radhe Shyam Poster,Radhe Shyam Movie Poster,Radhe Shyam New Poster,Radhe Shyam Movie New Poster,Radhe Shyam New Poster Out,Radha Krishna Kumar,Radha Krishna Kumar Movies,Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Prabhas And Pooja Hegde Special Poster,Prabhas And Pooja Hegde Poster From Radhe Shyam,Radhe Shyam Janmashtami Special,Prabhas Radhe Shyam Janmashtami Special,Prabhas Radhe Shyam Janmashtami Special Poster,Radhe Shyam Janmashtami Poster,Krishna Janmashtami,Happy Krishna Janmashtami 2021,Happy Janmashtami,Happy Janmashtami 2021,Prabhas Radhe Shyam Janmashtami Poster,Prabhas And Pooja Hegde Movie,#RadheShyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజులు అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసినా తరువాత మేకర్స్ సైలెంట్ అయిపోయారు. ఇక ఇన్ని రోజుల తరువాత ఈసినిమా నుండి ఒక అపే డేట్ వచ్చింది. ఈరోజు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి రాధేశ్యామ్ టీమ్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్బంగా విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్పనున్నారు అంటూ ట్వీట్ చేయగా.. ప్రస్తుతం ఈపోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు

ఇక ప్రస్తుతం ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది. ఈసినిమా కూాడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల ఇంతకాలం ఆలస్యం అయింది. ప్రస్తుత పరిస్థితులు నార్మల్ గా ఉన్నాయి కాబట్టి అన్ని పనులు త్వరగా పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈసినిమాను రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + two =