‘మాస్ట్రో’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Youth Star Nithiin Starrer Maestro OTT Release Date Confirmed,Nithiin Maestro OTT Release Date Confirmed,Nithiin Maestro OTT Release Date,Nithin's Maestro Locks OTT Release Date,Maestro Locks OTT Release Date,Maestro OTT Release Date,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Maestro Updates,Maestro New Update,Maestro Latest Update,Merlapaka Gandhi,Tamannaah Bhatia,Nabha Natesh,Tamannaah,Nithiin Movies,Maestro Latest Updates,Maestro Trailer,Maestro Release Update,Maestro Movie Release Date,Maestro Movie Trailer,Maestro Movie Release Update,Maestro Telugu Movie Trailer,Maestro Movie OTT Release Date,Nithiin Maestro Movie,Nithiin Maestro Movie Release Date,Nithiin Maestro Movie Release Update,Nithiin Maestro Movie Date,Maestro Update,Nithin Maestro OTT Release Date,Nithin Maestro Movie Release OTT Platform,Maestro OTT Release Confirmed,Disney Plus Hotstar,Maestro Poster,Maestro To Premiere On Disney Plus Hotstar,Disney Plus Hotstar Multiplex,Disney+ Hotstar,Maestro On Disney Plus Hotstar,Maestro OTT Release Date In Disney + Hotstar,Nithiin's Maestro Movie OTT Release Date,Nithiin Maestro Movie OTT Release Date,Maestro Film OTT Release Date,Nithiin Latest Movie Update,#MAESTRO

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో మాస్ట్రో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. హిందీలో సూపర్ హిట్ అయిన అంధాదూన్ సినిమాకు ఈసినిమా రీమేక్. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు తాజాగా స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 17వ తేదీన ఈసినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇప్పటికే టైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సాగర్‌ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 13 =