‘101 జిల్లాల అందగాడు’ రిలీజ్ డేట్ ఖరారు

Srinivas Avasarala Latest Movie Nootokka Jillala Andagadu Movie Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,101 Jillala Andagadu Releasing In Theaters On August 27th,Nootokka Jillala Andagadu,Nootokka Jillala Andagadu Movie,Nootokka Jillala Andagadu Telugu Movie,Nootokka Jillala Andagadu Update,Nootokka Jillala Andagadu Movie Updates,Nootokka Jillala Andagadu 2021,Nootokka Jillala Andagadu Latest 2021 Telugu Movie,Nootokka Jillala Andagadu Release Date,Nootokka Jillala Andagadu Movie Release Date,Nootokka Jillala Andagadu Telugu,Nootokka Jillala Andagadu Release Date Announced,Srinivas Avasarala New Movie Nootokka Jillala Andagadu,Srinivas Avasarala Nootokka Jillala Andagadu,Srinivas Avasarala Nootokka Jillala Andagadu Movie,Srinivas Avasarala Nootokka Jillala Andagadu Release Date,Srinivas Avasarala Nootokka Jillala Andagadu Movie Release Date,Srinivas Avasarala Latest Movie,Srinivas Avasarala New Movie,Srinivas Avasarala Upcoming Movie,Srinivas Avasarala Next Film,Srinivas Avasarala New Movie Update,Srinivas Avasarala Latest Movie Update,Nootokka Jillala Andagadu Movie Latest News,Nootokka Jillala Andagadu On August 27th,Nootokka Jillala Andagadu From August 27th,101 Jillala Andagadu Releasing On August 27th,101 Jillala Andagadu,101 Jillala Andagadu Release Date,101 Jillala Andagadu In Theaters From Aug 27th,101 Jillala Andagadu Movie First Look,#101JillalaAndagadu

కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉండటంతో అందరూ తమ సినిమా రిలీజ్ డేట్ లను ప్రకటించేస్తున్నారు. ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ కూడా తన సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘101 జిల్లాల అందగాడు’. నిజానికి ఈసినిమా మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈసినిమా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఆగష్ట్ 27న ఈసినిమా రిలీజ్ కానుంది.

కాగా ఈసినిమాలో రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 4 =