బన్నీ చేతిలో మలయాళం హిట్ సినిమా హక్కులు

Icon Staar Allu Arjun Buys Rights Of Super Hit Malayalam Movie Nayattu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Staar Allu Arjun,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Upcoming Movie,Allu Arjun Upcoming Movies,Allu Arjun Next Movie,Allu Arjun Next Projects,Allu Arjun New Projects,Allu Arjun Latest Film Updates,Allu Arjun New Movie Updates,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Movie Updates,Allu Arjun Movie News,Pushpa,Pushpa Movie,Pushpa Movie Updates,Icon Staar Allu Arjun Movies,Nayattu,Nayattu Movie,Nayattu Malayalam Movie,Nayattu Malayalam Movie Rights,Nayattu Movie Rights,Allu Arjun Buys Rights Of Malayalam Movie Nayattu,Allu Arjun Buys Rights Of Nayattu Malayalam Movie,Allu Arjun Buys Nayattu Malayalam Movie Rights,Allu Arjun Buys The Remake Rights Of Nayattu Malayalam Film,Geetha Arts,Allu Arjun Buys Nayattu Malayalam Movie Remake Rights,Geetha Arts,Nayattu Malayalam Movie Remake Rights,Allu Arjun Pushpa,Allu Arjun Latest News,Allu Arjun Latest Movie Updates,Allu Arjun Latest Project,Icon Staar Allu Arjun Buys Nayattu Malayalam Movie Rights

మన సినిమాలు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా రీమేక్ అవుతున్నాయి. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ఇక మన మేకర్స్ మలయాళంలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడానికి చూస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా మలయాళం సినిమాలు రీమేక్ చేసుకుంటున్నాయి. అయ్యప్పనుమ్ కోషియుమ్, లూసిఫర్, లవ్ మాక్ టైల్ ఇంకా చాలా సినిమాలే రీమేక్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ అయిన మరో సినిమా హక్కులు కూడా టాలీవుడ్ స్టార్ హీరో సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు అల్లు అర్జున్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మలయాళంలో ఈ ఏడాది వచ్చిన నయట్టు సినిమా మంచి సూపర్ హిట్ అయింది. మార్టిన్ ప్రకట్ దర్శకత్వంలో కుంచాకో బోబన్, జోజు జార్జ్, నిమిష సాజయన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయి మంచి ప్రేక్షకాదరణ పోందింది. ఇక ఈసినిమా హక్కులను బన్నీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే తెలుగులో పలు డైరెక్టర్లతో కూడా చర్చలు జరిపారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్తో కలిసి “పుష్ప”లో నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ మళ్లీ రీసెంట్ గానే స్టార్ట్ చేశారు. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ ను ఈ ఏడాది రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here