సుమంత్ ‘మ‌ళ్ళీ మొద‌లైంది’ ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్

Sumanth Starrer Malli Modalaindi Movie First Look Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Malli Modalaindi,Malli Modalaindi Movie,Malli Modalaindi Telugu Movie,Malli Modalaindi Update,Malli Modalaindi Movie Updates,Malli Modalaindi First Look,Malli Modalaindi Movie First Look,Malli Modalaindi Telugu Movie First Look,Sumanth,Sumanth Movies,Sumanth New Movie,Sumanth Latest Movie,Sumanth Upcoming Movie,Sumanth Next Movie,Sumanth Next Movie Titled Malli Modalaindi,Sumanth New Movie Titled Malli Modalaindi,Sumanth First Look From Malli Modalaindi,Sumanth First Look From Malli Modalaindi Movie,Naina Ganguly,Actress Naina Ganguly,Naina Ganguly Movies,Naina Ganguly New Movie,Naina Ganguly Malli Modalaindi,Sumanth And Naina Ganguly,Sumanth And Naina Ganguly Movie,Sumanth And Naina Ganguly Malli Modalaindi First Look,Sumanth's Malli Modalaindi,Sumanth's Malli Modalaindi 1st Look,Sumanth Upcoming Movie Malli Modalaindi,Sumanth First Look From His Next Movie,Malli Modalaindi First Look Out,Malli Modalaindi First Look Released,Malli Modalaindi Latest Telugu Movie,Malli Modalaindi First Look Update,Sumanth Malli Modalaindi,Sumanth Malli Modalaindi Movie,TG Keerthi Kumar,Anup Rubens,#MalliModalaindi

ప్రస్తుతం సుమంత్ యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమాలో వాల్తేరు శీను అనే పాత్రలో సుమంత్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు. ఏక్ దో తీన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గార్ల‌పాటి ర‌మేష్, డాక్ట‌ర్‌ టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. మార్క్ కే రొబిన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఈ సినిమాలో ఇంకా మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాతో పాటు సుమంత్ కీర్తికుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా మళ్ళీ మొదలైంది అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా నుండి నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఫ‌స్ట్ లుక్ ను ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశాడు డైరెక్ట‌ర్ టీజీ కీర్తి కుమార్. లైఫ్..ఆఫ్ట‌ర్..మ్యారేజ్ అంటూ మూడు డిఫ‌రెంట్ మూడ్స్ లో సుమంత్‌, నైనా బెడ్‌పై ఉన్న స్టిల్స్ ను పోస్ట‌ర్ లో చూపించాడు.

కాగా రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి రిలీజ్ కు సిద్దం చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + sixteen =