‘లూసిఫర్’ కోసం భారీ సెట్స్

Lucifer Team Plans To Build Massive Sets For Movie Shooting,Lucifer,Lucifer Movie,Lucifer Remake,Lucifer Remake Telugu,Lucifer Remake Update,Lucifer Telugu Remake,Lucifer Telugu Remake Updates,Lucifer Telugu Remake Movie,Mega Star Chiranjeevi,Megastar Chiranjeevi Lucifer Remake,Megastar Chiranjeevi’s Lucifer Telugu Remake,Telugu Remake Of Lucifer,Telugu Filmnagar,Tollywood Movie Updates,Chiranjeevi,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Latest News,Chiranjeevi Movies,Chiranjeevi Movie Updates,Chiranjeevi Movie News,Mohan Raja,Director Mohan Raja,Mohan Raja Movies,Mohan Raja Latest News,Director Mohan Raja News,Mohan Raja Lucifer Telugu Remake,Megastar,Lucifer Remake Set Work Pooja,Lucifer Remake Started,Chiru 153,Chiru 153 Movie,Chiru 153 Movie Updates,Chiru 153 Update,Chiru 153 Movie Latest Updates,Chiru 153 Movie Latest News,Chiru 153 Movie Shooting,Chiru 153 Movie Shoot,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Latest Film Updates,Suresh Selvarajan,Suresh Selvarajan Latest News,Chiru 153 Set Work Pooja,Chiranjeevi Films,#chiru153

చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షూటింగ్ చివరిదశలో ఉండగా.. ఈసినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ ను లైన్ లో పెట్టనున్నాడు. ప్రస్తుతం లూసిఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా వీలైనంత తొందరగా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమాకు కూడా భారీ సెట్స్ ను వేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఇప్పటికే చిరు, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న “ఆచార్య” కోసం భారీ ఆలయాన్ని సృష్టించిన ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ ఈ “లూసిఫెర్” రీమేక్ కోసం కూడా పని చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈవిషయాన్ని సురేష్ సెల్వరాజన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొత్త రోజు, కొత్త ప్రారంభం.. నా కొత్త సినిమా కోసం సెట్ పనిని ప్రారంభిస్తున్నాను. నేను మరొక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను” అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా ఈసినిమాకు ఈ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఎన్‌వి ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అప్పారావ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా… థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =