షూటింగ్ లో హీరో విశాల్ కు తీవ్ర గాయాలు

Actor Vishal Gets Seriously Injured During The Shoot Of An Action Sequence,Telugu Filmnagar,Vishal,Thu Pa Saravanan,Yuvan Shankar Raja,Vishal Film Factory,Vishal,Vishal New Movie,Vishal31,Vishal 31 Movie,Vishal Movie,Vishal Next Movie,Vishal Movie 2021,Yuvan Shankar,New Vishal Movie,Vishal Movies,Actor Vishal,Vishal Upcoming,Vishal Upcoming Movie,Vishal Upcoming Movies,Not A Common Man,Vishal 31 Not A Common Man,Vishal 31 Movie Update,Vishal 31 Film Update,Vishal 31 Not A Common Man,#Vishal31,#NotACommonMan,Vishal Risky Stunt For Vishal 31,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Latest Movie,Vishal Next Project,Vishal Upcoming Projects,Vishal 31 Movie News,Vishal 31 Shoot,Vishal New Movie Shoot,Vishal31 Movie Stunt Video,Vishal Video,Vishal Stunt Video,Telugu Filmnagar,Vishal Gets Injured,Vishal Action Sequence,Not A Common Man Movie,Not A Common Man Movie Update,Vishal Not A Common Man Action Sequence,Hero Vishal Back Injured At Movie Shooting In Action Sequens,Action Sequens,Back Injured,Hero Vishal,Hyderabad Shooting,Movie Shooting,News,Vishal Gets Injured While Shooting An Action Sequence,Actor Vishal Gets Injured While Shooting Not A Common Man,Vishal Gets Injured While Shooting For Vishal 31

హీరో విశాల్ కథానాయకుడిగా రూపొందిన పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. “పందెం కోడి “, “పొగరు “, “భరణి “, “ఇంద్రుడు “, “ఒక్కడొచ్చాడు “,”డిటెక్టివ్ “వంటి సూపర్ హిట్ మూవీస్ తో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే విశాల్ ప్రస్తుతం “నాట్ ఏ కామన్ మ్యాన్ “, ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో “ఎనిమీ ” మూవీస్ తో పాటు “డిటెక్టివ్ 2 “మూవీ లో హీరోగా నటిస్తూ , దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పి.శరవణన్‌ దర్శకత్వంలో  హీరోగా “నాట్‌ ఏ కామన్‌ మ్యాన్ ” తమిళ మూవీ తెరకెక్కుతుంది. విశాల్ 31 మూవీ గా రూపొందుతున్న “నాట్‌ ఏ కామన్‌ మ్యాన్” షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. విశాల్‌ ఫైట్‌ సీన్‌ చేస్తుండగా బలంగా ఆయన గోడకి ఢీ కొట్టడంతో కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన వెన్నుపూసకు తీవ్రంగా దెబ్బతగిలినట్టు సమాచారం. అయితే డూప్‌లేకుండా విశాల్‌ ఈ ఫైట్‌ సీక్వెన్స్ లో పాల్గొనడం కారణంగానే ఈ ఘటన జరిగిందనీ , ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారనీ , ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందనీ చిత్ర బృందం వెల్లడించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 6 =