విశ్వక్ సేన్ కొత్త సినిమా అప్ డేట్

Mass Ka Das Vishwak Sen Releases An Interesting Update About His New Movie,Vishwak Sen Gives An Update On Oh My Kadavule Telugu Remake,Mithila Palkar,Mithila Palkar Telugu Movie,Vishwak Sen And Mithila Palkar Movie,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen,Vishwak Sen Latest News,Vishwak Sen New Movie,Vishwak Sen New Movie Details,Vishwak Sen New Movie News,Vishwak Sen Upcoming Film Updates,Vishwak Sen Releases Update About Oh My Kadavule Telugu Remake Shooting,Oh My Kadavule Telugu Remake,Oh My Kadavule Telugu Movie,Oh My Kadavule Remake,Oh My Kadavule Telugu,Telugu Remake Of Oh My Kadavule,Vishwak Sen Latest Movie,Vishwak Sen Movies,Vishwak Sen New Movies,Vishwak Sen Oh My Kadavule Telugu Remake,Vishwak Sen New Movie Shooting,Vishwak Sen Oh My Kadavule Remake Shooting,Oh My Kadavule Remake Shooting,Oh My Kadavule Telugu Remake Updates,Oh My Kadavule Telugu Remake Latest Updates,Vishwak Sen New Movie Update,Vishwak Sen Latest Movie Update,Oh My Kadavule Telugu Remake Latest Shooting Update,Oh My Kadavule Telugu Remake New Update,Oh My Kadavule Telugu Remake Update

వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” మూవీ తో గుర్తింపు పొందారు. సూపర్ హిట్ “ఫలక్ నుమా దాస్” తో విశ్వక్ దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన “పాగల్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్ వి సి సి డిజిటల్ బ్యానర్ పై విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా “అశోకవనంలో అర్జున కళ్యాణం “మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. సక్సెస్ ఫుల్ చిత్ర హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం పివిపి సినిమా , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ కథానాయకుడిగా సూపర్ హిట్ “ఓ మై కడవులే ” తమిళ మూవీ తెలుగు రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. మిథిల పాల్కర్ కథానాయిక. అద్భుతమైన టీమ్ తో 18 రోజులు షూటింగ్ కంప్లీట్ చేశాననీ, 3రోజుల బ్రేక్ తరువాత షూటింగ్ లో జాయిన్ అవుతాననీ , సెట్స్ లోని ఒక ఫొటో ను విశ్వక్ సేన్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − six =