‘7 డేస్ 6 నైట్స్’ షూటింగ్ ప్రారంభం

7 Days 6 Nights Movie Shooting Gets Kickstarted,7 Days 6 Nights Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,7 Days 6 Nights,7 Days 6 Nights Movie,7 Days 6 Nights Telugu Movie,7 Days 6 Nights Updates,7 Days 6 Nights Movie Updates,7 Days 6 Nights Movie Latest News,7 Days 6 Nights Shooting,7 Days 6 Nights Movie Shooting,7 Days 6 Nights Movie Shooting Started,7 Days 6 Nights Movie Shooting Kickstarted,Raju Begins 7 Days 6 Nights,Raju Begins 7 Days 6 Nights Movie,Raju Begins Shooting For 7 Days 6 Nights Movie,Raju Begins 7 Days 6 Nights Movie Shooting,,MS Raju,Sumanth Arts Production,MS Raju,MS Raju Movies,MS Raju Latest Movie,MS Raju New Movie,MS Raju 7 Days 6 Nights Movie Shooting,MS Raju 7 Days 6 Nights Shooting Started,MS Raju 7 Days 6 Nights Shooting Begins,MS Raju Latest Movie Updates

ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. ఆసినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు.
ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా షటింగ్ ను కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించగా ఇక్కడే చాలా వరకూ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ తరువాత గోవా, మంగుళూరు ప్రాంతంలో షూటింగ్ జరపనున్నారట.

కాగా న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ లో సుమంత్ అశ్విన్, వింటేజ్ పిక్చర్స్ మరియుఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై రజనీకాంత్ .ఎస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =