షూట్ మోడ్ లో నిఖిల్

Actor Nikhil Shares His Latest Pictures As He Gets Ready To Get Back To Shoot,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,18 Pages,18 Pages Movie,18 Pages Telugu Movie,18 Pages Updates,18 Pages Movie Updates,18 Pages Telugu Movie Update,18 Pages New Update,18 Pages Movie News,Karthikeya 2 Movie,Karthikeya 2,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Latest Update,18 Pages Movie Latest Update,Nikhil To Resume Shoot Soon For 18 Pages,Nikhil To Resume Shoot Soon,Nikhil,Actor Nikhil,Hero Nikhil,Nikhil New Movie,Nikhil Latest Movie,Nikhil Latest News,Nikhil Movie Updates,Nikhil New Movie 18 Pages Shoot,Nikhil Getting Back To Shoot Mode,Karthikeya 2,Karthikeya 2 Movie Shooting,18 Pages Movie Shooting,Nikhil Latest Photos,Nikhil New Photos,Nikhil Latest Pictures,Nikhil New Movie Updates,Nikhil Latest Movie Updates,Nikhil To Resume Shoot Soon For Karthikeya 2,Nikhil Siddhartha Getting Back To Shoot,Nikhil Siddhartha Getting Back To Shoot For 18 Pages,Nikhil Siddhartha Movies,Nikhil Siddhartha Latest Movies,#18pages,#Karthikeya2

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18 పేజెస్ “, చందు మొండేటి దర్శకత్వంలో “కార్తికేయ 2 ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిఖిల్ తన వంతు సాయంగా హాస్పిటల్ బెడ్స్ , మెడిసిన్స్ , ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడానికి నిఖిల్ నిర్ణయం తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ ఉండడంతో దర్శక, నిర్మాతలు తమ మూవీస్ ను జూలై నెలనుండి సెట్స్ పై తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ షూటింగ్స్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. షూట్ మోడ్ లో అంటూ కండలు తిరిగిన దేహం తో ఉన్న తన ఫొటోను నిఖిల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. హీరో నిఖిల్ షేర్ చేసిన ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =