పోల్ గేమ్ : మెగా స్టార్ చిరంజీవి , లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బెస్ట్ మూవీ ?

Poll Game: Which Is Your Favorite Movie Of Megastar Chiranjeevi and Lady Super Star Vijayashanthi,Telugu Filmnagar,Poll Game,Which Is Your Favorite Movie Of Chiranjeevi And Vijayashanthi,Megastar Chiranjeevi,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Actress Vijayashanthi,Heroine Vijayashanthi,Vijayashanthi Movies,Chiranjeevi And Vijayashanthi Movies,Chiranjeevi And Vijayashanthi Best Movies,Favorite Movie Of Chiranjeevi And Vijayashanthi,Pasivadi Pranam,Yamudiki Mogudu,Kondaveeti Donga,Gang Leader,Chiranjeevi And Vijayashanti Hit Movies,Chiranjeevi And Vijayashanti Movies List,Blockbuster Movies Of Chiranjeevi And Vijayashanti,Chiranjeevi and Vijayashanti Total Films List,Chiranjeevi Vijayshanthi Movies List,Chiranjeevi Superhit Movie,Vijayshanthi Hit Movies,Chiranjeevi Hit Movies,Chiranjeevi Movies List,Chiranjeevi Full Movies,Chiranjeevi And Vijayashanti,Chiranjeevi Vijayashanthi Movies,Chiranjeevi Kondaveeti Raja Movie,Chiranjeevi Vijayashanthi Full Movies

పసివాడి ప్రాణం : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎ . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి , విజయశాంతి జంటగా రూపొందిన”పసివాడి ప్రాణం ” మూవీ ఘనవిజయం సాధించింది. చిరంజీవి , విజయశాంతి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ తిరుపతి ప్రతాప్ థియేటర్ లో డైలీ 5 షోస్ తో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. చక్రవర్తి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యముడికి మొగుడు : డైనమిక్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి , విజయశాంతి జంటగా రూపొందిన ఫాంటసీ మూవీ “యముడికి మొగుడు “ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హీరో చిరంజీవి ,విజయశాంతి తమ యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజ్ కోటి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కొండవీటి దొంగ : విజయలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై ఎ . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి , విజయశాంతి జంటగా రూపొందిన”కొండవీటి దొంగ “మూవీ ఘనవిజయం సాధించి, బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి , విజయశాంతి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

గ్యాంగ్ లీడర్: శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి , విజయశాంతి జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “గ్యాంగ్ లీడర్ “మూవీ ఘనవిజయం సాధించింది. చిరంజీవి , విజయశాంతి ల అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లాహిరి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. 50 సెంటర్స్ లలో
శతదినోత్సవం జరుపుకుంది.

పోల్ గేమ్ : మెగా స్టార్ చిరంజీవి , లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బెస్ట్ మూవీ ?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here