Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

    • న్యూస్
  • రివ్యూస్
    • ranabaali review in telugu

      రివ్యూ : రణబాలి – సాలిడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

      Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ‘సర్కారు వారి పాట’ అప్ డేట్స్ ఇస్తాం.. వెయిట్ చేయండి

‘సర్కారు వారి పాట’ అప్ డేట్స్ ఇస్తాం.. వెయిట్ చేయండి

By
TFN Admin
-
June 11, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Mahesh Babus Sarkaru Vaari Paata Movie Makers Make An Announcement Regarding Updates,Telugu Filmnagar,Tollywood Movie Updates,Mahesh Babu,Super Star Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Latest News,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Movie Updates,Mahesh Babu’s Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Sarkaru Vaari Paata Update,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata New Update,Sarkaru Vaari Paata Movie Latest Announcement,Sarkaru Vaari Paata Latest Announcement,Sarkaru Vaari Paata Announcement,Sarkaru Vaari Paata Movie Latest Announcement On Updates,Mahesh Babu's Sarkaru Vaari Paata Team Share Updates Once Shoot Resumes,Sarkaru Vaari Paata Shoot,Sarkaru Vaari Paata Movie Shooting,Sarkaru Vaari Paata Latest Update,Sarkaru Vaari Paata Movie Latest Update,Sarkaru Vaari Paata New Announcement,Mythri Movie Makers,#SarkaruVaariPaata

    థియేటర్స్ లేకపోవడంతో సినిమా రీలజ్ లు లేవు… ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో కొత్త సినిమాల నుండి అప్ డేట్స్ కూడా కరువయ్యాయి. దీంతో ఈమధ్య గాసిప్స్ ఎక్కువయ్యాయి.. రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తుంది. దీనితో మేకర్స్ వాటిపై స్పందించి క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తుండటంతో ఒక్కో సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు చిత్ర బృందాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనితో ఈవార్తలపై స్పందించిన చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి సినిమా షూటింగ్ ప్రారంభమైతే ప్రతి అప్ డేట్ మేమే ఇస్తాం.. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కోవిడ్‌తో జాగ్రత్తగా ఉండండి..అప్‌డేట్ కోసం వేచి ఉండాలని తెలిపారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    The excitement and anticipation for #SarkaruVaariPaata is in the air! All our upcoming updates will be worth the wait. Until then, Stay safe & Stay healthy. pic.twitter.com/26PH3ENFU0

    — Mythri Movie Makers (@MythriOfficial) June 11, 2021

    కాగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో మహేష్ హీరోగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే దుబాయ్ లో కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోగా.. ఈ సినిమా రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం అయి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. కరోనా ఉదృతి తగ్గితే త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

    [subscribe]

    Video thumbnail
    Mahesh Babu about Namrata Funny Comments | Mahesh Babu Wax Figure Launch | Madame Tussauds
    01:30
    Video thumbnail
    Vijaya Nirmala Statue Inauguration | Mahesh Babu | Krishna | Sudheer Babu | Nandini Reddy | Naresh
    19:24
    Video thumbnail
    Mahesh Babu Turns Singer for Sitara | Mahesh babu Fun Time with Family Unseen Videos | Sitara
    01:32
    Video thumbnail
    Manjula Comments on Mahesh Babu | Manasuku Nachindi Interview | Manchu Lakshmi | Sundeep Kishan
    12:51

     

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘అర్ద శతాబ్దం’ రివ్యూ
      Next articleనెగటివ్ రోల్ లో నటించాలని ఉంది – మీనా
      TFN Admin

      తాజా వార్తలు

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026
      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

      October 17, 2026
      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      October 17, 2026

      తప్పక చదవండి

      cult trailer release date fixed

      మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కల్ట్ ట్రైలర్ డేట్ ఫిక్స్

      Comrade Kalyan First Week Worldwide Collections

      కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

      Priyadarshi Ram’s First Look as Muralidhar from ENE Repeat Released

      ఈఎన్ఈ రిపీట్ నుంచి మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

      Sai Durga Tej’s Next Movie Officially Announced

      సేవ్ ది టైగర్స్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న సాయి దుర్గా తేజ్

      allu-aravind-congratulates-pawan-kalyan-and-applauds-his-cinematic-journey

      పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు – సినీ ప్రయాణంపై ప్రశంసలు

      Bellamkonda Sai Sreenivas Calls Haindava a Wonderful Story

      హైందవ చాలా అద్భుతమైన కథ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్

      EDITOR PICKS

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28540
      • సినిమా వార్తలు28111
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్388
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)