‘పచ్చీస్’- జూదం లిరికల్ సాంగ్ రిలీజ్

Joodham Lyrical Song From Pachchis Movie Is Out,Telugu Filmnagar,Tollywood Movie Updates,Latest Tollywood News,Pachchis Telugu Movie Songs,Joodham Lyrical Video,Raamz,Swetaa Varma,Smaran,Mango Music,Joodham Video,Joodham Lyrical Video Song,Joodham Lyrical Video Song Out,Pachchis First Single Joodham Out Now,Joodham Lyrical Video Song Released,Pachchis First Single Joodham,Pachchis Movie First Single Joodham,Pachchis First Single,Pachchis Movie First Single,Joodham,Joodham Song,Joodham Video Song,Joodham Song Lyrical,Pachchis Telugu Movie,Pachchis Teaser,Pachchis Telugu Movie Teaser,Pachchis Songs,Joodham Lyrical video,Joodham video song,joodham Lyrical song,joodham song,Pachchis,Pachchis Telugu songs,Pachchis Telugu Movie Updates,Pachchis Movie,Pachchis Movie Songs,Pachchis Movie Songs Latest,Pachchis Update,Pachchis Movie Latest Updates,Adivi Sesh,Pachchis First Single Joodham Released By Adivi Sesh,Pachchis Film Songs,Pachchis Joodham Song,Pachchis Movie Joodham Song,#Joodham,#PachchisMovie

శ్రీకృష్ణ, రామసాయి దర్శకత్వంలో రామ్స్‌, శ్వేతావర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘పచ్చీస్‌’. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎంతో మంది సెలబ్రిటీస్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు రామ్స్. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైన‌ర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ రిలీజ్ కాగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాగార్జున ఫస్ట్ లుక్ ను విజయ్ దేవరకొండ టీజర్ ను రిలీజ్ చేయగా తాజాగా సినిమాలోని ‘జూదం’ అనే సాంగ్ లిరికల్ వీడియోని యువ హీరో అడివి శేష్ విడుదల చేశారు. ముక్కల డెక్కుల్లో ఎక్కడి విడ్డూరం.. సోమరి సోదరుల సోకే ఈ జూదం.. రంగు కాగితాలే రంగులు మార్చే భాగోతం..’ అంటూ సాగిన ఈ పాట పేకాట వంటి జూదాలకు బానిసలైన వారి గురించి తెలియజేస్తోంది. నిక్లేష్ సుంకోజి సాహిత్యం అందించారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జయ చంద్ర, రవి వర్మ, శుభలేఖ సుధాకర్, దయానంద్ రెడ్డి, కేశవ్ దీపక్ తదితరులు నటించారు. అవసా చిత్రం, రాస్తా ఫిలింస్ బ్యానర్లపై కౌశిక్ కుమార్ కత్తూరి, రమా సాయి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.