‘టక్ జగదీష్’ ఓటీటీ లో కాదు థియేటర్లలోనే

Tuck Jagadish Movie Team Trashes Rumors Of Releasing The Film On OTT Platforms,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Ritu Varma,Aishwarya Rajesh,Thaman S,Natural Star Nani,Nani Tuck Jagdish,Tuck Jagadish,Nani,Tuck Jagadish Trailer,Tuck Jagadish Teaser,Nani Tuck Jagadish Movie,Nani Tuck Jagadish Trailer,Nani Movies,Shiva Nirvana,Tuck Jagadish 2021 Telugu Movie,Tuck Jagadish Movie,Tuck Jagadish Telugu Movie,Nani's Tuck Jagadish Movie,Tuck Jagadish Movie Release Update,Tuck Jagadish Release,Tuck Jagadish To Be Released In Only Theatres, Tuck Jagadish Will Be Released Only In Theatres,Nani And Ritu Varma,Nani And Ritu Varma Movie,Tuck Jagadish To Release In Theatres,Tuck Jagadish Movie To Release In Theatres,Tuck Jagadish OTT Release News,Nani Tuck Jagadish,Tuck Jagadish To Have Theatrical Release Only,Tuck Jagadish Only in Theaters,Tuck Jagadish Updates,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Movie Latest Update,#TuckJagadish

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల థియేటర్లు మూత పడటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక దీంతో ఓటీటీల హడావుడి మళ్లీ మొదలైంది. మరోవైపు ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశంలో లేకపోడంతో విడుదల తేదిని ప్రకటించలేదు. ఈనేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని ఇటీవల వార్తలు చాలా వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. టక్ జగదీష్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయడం లేదని, రూమర్స్ నమ్మొద్దంటూ స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్‌ మూరెళ్ల అందిస్తున్నాడు.

ప్రస్తుతం టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగుకు బ్రేక్‌ పడింది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 3 =