నిధి అగర్వాల్ “డిస్ట్రిబ్యూట్ లవ్”

Nidhhi Agerwal Extends Her Support To COVID19 Patients Through Her Voluntary Organization,Telugu Filmnagar,Nidhhi Agerwal Launched A One Stop Charity Destination,Distribute Love,Nidhhi Agerwal,Actress Nidhhi Agerwal,Heroine Nidhhi Agerwal,Nidhhi Agerwal Latest News,Nidhhi Agerwal News,Nidhhi Agerwal Movies,Nidhhi Agerwal Upcoming Movies,Nidhhi Agerwal Next Projects,Nidhhi Agerwal Upcoming Projects,Nidhhi Agerwal Next Movie,Nidhhi Agerwal Latest Movie,Nidhhi Agerwal New Movie,Nidhhi Agerwal Movie,Nidhhi Agerwal New Movie Updates,Nidhhi Agerwal Latest Movie Updates,Nidhhi Agerwal Starts A Charitable Organization,Nidhhi Agerwal Distribute Love,Nidhhi Agerwal Charitable Organization,Nidhhi Agerwal Charitable Organization News,Nidhhi Agerwal Charitable Organization Titled Distribute Love,Nidhhi Agerwal To Start One Stop Organisation,Covid related Aid,Covid-19,Coronavirus,Covid-19 Updates,Nidhhi Agerwal One Stop Organisation,Nidhhi Agerwal To Start One-stop Organisation,Nidhhi Agerwal Sets Up A Covid Relief Website,Nidhhi Agerwal To Setup An Organisation For Covid-19 Aid,Nidhhi Agerwal Covid Relief Website

బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో నిధి అగర్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.సోషల్ మీడియా లో నిధి తన ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోవిడ్‌ వ్యాప్తి నివారణ కై ప్రభుత్వం చేపడుతున్న పోరాటానికి అండ‌గా నిలిచేందుకు హీరోయిన్ నిధి అగర్వాల్ తమిళ నాడు సిఎమ్ సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం అందించారు. అంతేకాదు దేశంలో హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న బెడ్స్ సమాచారాన్ని “ఫైండ్ ఏ బెడ్” పేరుతో తెలుసుకునేందుకు కాజ్ అంబాసిడర్‌గా నిధి ప్రచార సాయం కూడా చేస్తున్నారు. నిధి ఇప్పుడు కొవిడ్‌ వల్ల పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కై డిస్ట్రిబ్యూట్ లవ్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి సాయం అందించనున్నారు. నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఇదొక స్వచ్ఛంద సంస్థఅనీ , ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా తమ ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొస్తే వారికి అవసరమైన మందులు, వైద్య సహాయం అందిస్తామనీ, దీనికోసం ఒక బృందాన్ని సిద్ధం చేశాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + seventeen =