వర్కౌట్ తరువాత రకుల్ యోగ నిద్ర

Rakul Preet Singh Urges Everyone To Practice Yoga Sleep To Beat The Anxiety Through Her Instagram Picture,Rakul Preet Singh Fitness,Rakul Preet Singh Gym Workout,Rakul Preet Singh Gym Workout Photos,Rakul Preet Singh Workout,Rakul Preet Singh Workout Pics,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Rakul Preet Singh Shares Yoga Secrets,Rakul Preet Gym Workout,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Movies,Rakul Preet Singh Next Movie,Rakul Preet Singh Upcoming Movie,Rakul Preet Singh Latest Film Updates,Rakul Preet Singh Next Project,Rakul Preet Singh Urges Everyone To Practice Yoga Sleep,Rakul Preet Singh Yoga Sleep,Rakul Preet Singh Says Yoga Sleep Is Great For Those Recovering From Covid-19,Covid-19,Rakul Preet Singh Yoga Sleep Pic,Rakul Preet Singh Yoga Sleep Photo,Rakul Preet Singh Yoga Practice Video,Rakul Preet Singh Yoga Nidra,Rakul Preet Suggests Yog Nidra To Beat Pandemic Stress,Rakul Preet Singh Instagram Picture,Rakul Preet Singh Suggests Yog Nidra

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వర్కౌట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతూ వస్తున్న రకుల్ ఇప్పుడు పాండమిక్ టైమ్ లో ఆందోళన మరియు ఒత్తిడిని అధిగమించడానికి టిప్స్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో లో రకుల్ జిమ్ లో ఫ్లోర్ మీద పడుకొని కళ్ళు మూసుకుని చేతులు చాచి విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తాను నిద్ర పోవడం లేదనీ , వర్కౌట్ తరువాత యోగ నిద్ర సెషన్ లో తాను విశ్రాంతి తీసుకుంటున్నాననీ , కరోనా ఆందోళన మీకు నిద్ర లేకుండా చేస్తున్నా, ఒత్తిడికి గురిచేస్తున్నా లేదా కోవిడ్ నుంచి మీరు కోలుకుంటున్నా మీరు యోగ్ నిద్ర చేయండనీ “#everydaypostworkout” అంటూ ఆ ఫొటో రకుల్ ప్రీత్ షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 2 =