ఎన్టీఆర్ కు” #NTR30 ” టీమ్ బర్త్ డే విషెస్

NTR30 Movie Team Sends Out Birthday Wishes To Jr NTR,NTR30 Movie,Telugu Filmnagar,NTR30,NTR30 Update,NTR30,Jr NTR,Jr NTR Movies,NTR30 News,NTR30 Movie Update,Jr NTR Latest News,Jr NTR's Birthday Special,Happy Birthday Jr NTR,HBD NTR,NTR30 Movie Update,Jr NTR NTR30 Movie Update,NTR30 Movie Update Latest,NTR30 Movie News Update,NTR30 Movie News,NTR30 Movie Latest News,NTR Birthday Updates,Jr NTR New Movie,NTR Movies,NTR30 Telugu Movie,NTR30 Latest Updates,NTR30 Poster,NTR30 Movie Poster,Jr NTR NTR30 Poster,On Jr NTR's Birthday,Jr. NTR,Jr NTR NTR30 Look,NTR30 Jr NTR Look,Team NTR30 Send Birthday Wishes To Tarak,Team NTR30 Send Birthday Wishes To Jr NTR,NTR30 Movie Birthday Wishes To Jr NTR,Jr NTR Birthday Wishes,#NTR30,Koratala Siva,Koratala Siva Jr NTR Movie,Jr NTR Koratala Siva Movie Update,Jr NTR And Koratala Siva Film,Team NTR30 Sent Birthday Wishes TO Jr NTR,Jr NTR Poster,Jr NTR New Poster,NTR30 Team Sends Birthday Wishes To Jr NTR,Jr NTR Birthday Poster,#HappyBirthdayNTR,#HBDNTR,#NTR30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ మూవీస్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరటాల , ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2 నేషనల్ , 7 నంది అవార్డ్స్ గెలుచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణ లో యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా”NTR30 ” మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో కియారా అద్వానీ , ఎన్టీఆర్ కు జోడీగా నటించే అవకాశం ఉంది. ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ” #NTR30 ” టీమ్ ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ , స్మార్ట్ గా ఉన్నారు. సింపుల్ డ్రెస్ లో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =