కార్గిల్ కు నాగచైతన్య

Naga Chaitanya To Head To Kashmir For Lal Singh Chaddha Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya New Movie,Naga Chaitanya Next Project,Naga Chaitanya Upcoming Movie,Naga Chaitanya Lal Singh Chaddha,Naga Chaitanya To Head To Kashmir,Lal Singh Chaddha Movie Shoot,Lal Singh Chaddha,Lal Singh Chaddha Movie,Lal Singh Chaddha Movie Update,Naga Chaitanya Lal Singh Chaddha Movie Shoot,Aamir Khan And Naga Chaitanya To Shoot For Laal Singh Chaddha,Aamir Khan,Aamir Khan And Naga Chaitanya Lal Singh Chaddha,Aamir Khan And Naga Chaitanya To Shoot Lal Singh Chaddha In Ladakh

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ , వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్స్ పై అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ జంటగా బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ “ఫారెస్ట్ గంప్ ” ఆధారంగా “లాల్ సింగ్ చద్దా “హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “లాల్ సింగ్ చద్దా” మూవీ తో హీరో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లాల్ సింగ్ చద్దా” మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ కశ్మీర్ లోని కార్గిల్ లో చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. 45 రోజులపాటు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో కార్గిల్ నేపథ్య యుద్ధ సన్నివేశాలు దర్శకుడు తెరకెక్కించనున్నారు. కార్గిల్ లో జరిగే షూటింగ్ షెడ్యూల్ లో హీరో నాగచైతన్య పాల్గొంటారు. హీరో నాగచైతన్య ప్రస్తుతం “థ్యాంక్ యు ” మూవీ లో నటిస్తున్నారు. నాగచైతన్య హీరోగా రూపొందిన “లవ్ స్టోరీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eighteen =