అనుపమ ఆర్ట్ వర్క్

Actress Anupama Parameswaran Shares Her Art Work On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anupama Parameswaran,Actress Anupama Parameswaran,Heroine Anupama Parameswaran,Anupama Parameswaran Art Work,Actress Anupama Parameswaran Shares Her Art Work,Anupama Artwork,Artwork,Anupama Parameswaran on Instagram,Instagram,Anupama Parameswaran Instagram,Anupama Parameswaran Instagram Photos,Anupama Parameswaran Latest Photo Gallery,Anupama Parameswaran Photos,Anupama Parameswaran Pics,Anupama Parameswaran Images,Anupama Parameswaran Pictures,Anupama Parameswaran Artwork Pics,Anupama Parameswaran Movies,Anupama Parameswaran New Movie,Anupama Parameswaran Latest Movie

సక్సెస్ ఫుల్ “ప్రేమమ్ ” మూవీ తో మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన అనుపమ తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనుపమ ప్రస్తుతం ఒక తమిళ మూవీ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

సోషల్ మీడియా లో అనుపమ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కథానాయికగా నటించడమే కాదు అనుపమ మంచి కళాకారిణి కూడా. కుంచె తో చిత్రాలు గీస్తూ ఉంటారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేరళ లో తన ఇంటికి వెళ్ళిన అనుపమ కుంచె పట్టి ఒక కళాకృతి ని గీసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =