మహి వి రాఘవ్ దర్శకత్వంలో ?

Youth Star Nithiin To Work With Director Mahi V Raghav,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Nithiin Latest News,Nithiin New movie,Nithiin Latest Movie,Nithiin Upcoming Movie,Nithiin Next Movie,Nithiin Next Project,Nithiin Upcoming Project,Youth Star Nithiin,Hero Nithin New Movie With Mahi V Raghav,Mahi V Raghav,Nithin,Yatra Director,Director Mahi V Raghav,Youth Star Nithiin To Work With Mahi V Raghav,Nithiin To Work With Mahi V Raghav,Nithiin In Mahi V Raghav Movie,Nithiin Mahi V Raghav Movie,Yatra Movie Director Mahi V Raghav Movie With Nithiin,Director Mahi V Raghav Movie With Nithiin,Nithiin Movie With Mahi V Raghav,Nithiin Movie

యంగ్ హీరో నితిన్ వరస మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరో నితిన్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “మాస్ట్రో ” మూవీ లో నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ తరువాత నితిన్ , కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న పీరియాడికల్ మూవీ “పవర్ పేట “లో నటిస్తారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందనున్న ఒక మూవీ కి హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నితిన్ ఇప్పుడు సూపర్ హిట్ “ఆనందో బ్రహ్మ “, “యాత్ర ” మూవీస్ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నిర్మాతగా టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మహి వి రాఘవ్ స్క్రీన్ రైటర్ గా , తరువాత దర్శకుడిగా మారారు. టాలెంటెడ్ డైరెక్టర్ రాఘవ్ , యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో రూపొందే మూవీ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =