“RRR”మేకర్స్ ప్రజలకు సందేశం

RRR Movie Team Shares Awareness Message On Corona Virus On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Latest News,RRR Movie Latest News,RRR Update,RRR Movie Update,RRR Film Update,RRR Movie Latest Updates,RRR Telugu Movie Latest Updates,RRR Movie Team Shares Awareness Message On Coronavirus,RRR Movie Team Message On Coronavirus,RRR Movie Team Message On Covid-19,Ram Charan And Jr NTR’s RRR,RRR Makers Urge People To Get Tested For COVID 19,RRR Movie Team Urge People To Get Tested For COVID 19,SS Rajamouli,Ram Charan,Jr NTR,RRR Makers Urge Fans To Get Tested For COVID-19,RRR Makers Shares Awareness Message On COVID 19,RRR Movie Team Tweet,RRR Movie Team On Twitter,#RRR,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.“రౌద్రం రణం రుధిరం ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా సెకండ్ వేవ్ విజృంభించి సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే.”RRR” మూవీ మేకర్స్ కరోనా పై , వ్యాక్సిన్ పై అవగాహనా సందేశాన్ని ఇచ్చారు. కరోనా లక్షణాలు ఉన్నా కరోనా టెస్ట్ లకు కొంతమంది వెనుకాడి హాస్పిటల్ పాలవుతూ మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారనీ , వ్యాక్సిన్ పై అపోహలు పెంచుకుంటున్నారనీ , దయచేసి అశ్రద్ధ చేయ వద్దనీ , కరోనా వ్యాధిని ఇబ్బందిగా ఫీల్ కావద్దనీ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.