అల్లు అర్జున్ సింపుల్ &స్వీట్ – రష్మిక

Rashmika Mandanna Is All Praises For Icon Staar Allu Arjun,Telugu Filmnagar,Telugu Film News 2021,Rashmika Mandanna Comments On Working Experience With Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun,Actor Allu Arjun,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Pushpa,Pushpa Movie,Pushpa Film,Pushpa Telugu Movie,Pushpa Movie Update,Pushpa Update,Pushpa Movie Latest News,Allu Arjun Pushpa,Rashmika Mandanna About Allu Arjun,Rashmika Commented About Her Working Experience With Allu Arjun,Fahadh Faisal,Sukumar,Pushpa Shooting Update,Rashmika Mandanna About Allu Arjun,Rashmika Mandanna About Working Experience With Allu Arjun In Pushpa,Rashmika Mandanna About Working Experience,Rashmika Mandanna About Working Experience With Allu Arjun,Allu Arjun In Pushpa,Rashmika Live,Rashmika Latest Insta Live,Rashmika Mandanna About Allu Arjun Pushpa,Rashmika Mandanna About Pushpa Movie

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఫాహద్ ఫాజిల్ , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. నెలాఖరు వరకూ జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్ లో హీరో అల్లు అర్జున్ , హీరోయిన్ రష్మిక , ఇతర నటీనటులపై పలు సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.రీసెంట్ గా సోషల్ మీడియా ఫాలోవర్స్ తో సమావేశమైన రష్మిక “పుష్ప “మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుందనీ, షూటింగ్ సమయంలో టీమ్ అంతా కేర్ ఫుల్ గా ఉంటున్నామనీ , ప్రేక్షకులను అలరించేలా “పుష్ప “తెరకెక్కుతుందనీ , హీరో అల్లు అర్జున్ సింపుల్ &స్వీట్ పర్సన్ అనీ కామెంట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =