‘విజయ్ 65’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

Vijay Latest Release Vijay 65 Completes Its First Schedule,Vijay Completes Thalapathy 65 First Schedule In Georgia,Vijay Completes Thalapathy 65 First Schedule,Thalapathy 65 First Schedule,Vijay Wraps Up The Georgia First Schedule,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay,Actor Vijay,Hero Vijay,Vijay 65 Movie,Vijay 65,Vijay 65 Movie Update,Vijay 65 Movie Update,Vijay 65 Film Update,Vijay 65 Movie Latest Updates,Vijay 65 Movie Latest News,Thalapathy 65,Thalapathy 65 Movie Update,Thalapathy Vijay,Thalapathy Vijay 65 Movie,Vijay's Thalapathy 65 First Schedule Wraps Up,Thalapathy 65 Movie First Schedule Completed,Thalapathy 65 Movie Shooting Update,Pooja Hegde,Vijay Returns To Chennai After First Schedule Of Thalapathy 65,Vijay Wraps Up Thalapathy 65 Georgia Schedule,Vijay Returns To Chennai From Georgia,#Thalapathy65

‘డాక్టర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. టైటిల్ ఇంకా పెట్టని ఈసినిమా విజయ్65 సినిమాగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా జార్జియాలో ఈసినిమా షూటింగ్ జరుపుకుంది. అయితే రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ఏప్రిల్ 26తో షెడ్యూల్ పూర్తవుతుందని తెలిపారు. ఇప్పుడు చెప్పినట్టే ఈరోజుతో ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. చిత్రయూనిట్ ప్యాక్ చేసుకొని వచ్చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తరువాత చెన్నై, హైదరాబాద్ తోపాటు ముంబైలో కొంత షూటింగ్ జరపనున్నారు. అయితే ప్రస్తుతం పూాజా కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. పరిస్థితులు కాస్త నార్మల్ కు వచ్చిన తరువాత మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేస్తారేమో చూడాలి.

కాగా ఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో తొమ్మిదేళ్ల త‌రువాత త‌మిళ ఇండ‌స్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది పూజా హెగ్డే. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.