ప్రభాస్ పై శ్రుతి హాసన్ ప్రశంసలు

Shruti Haasan Is All Praises For Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan Latest News,Shruti Haasan New Movie,Shruti Haasan Latest Movie,Shruti Haasan Latest Film Updates,Shruti Haasan Next Movie,Rebel Star Prabhas,Prabhas,Actor Prabhas,Hero Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Shruti Haasan Is All Praises For Prabhas,Shruti Haasan Praises For Rebel Star Prabhas,Shruti Haasan Praises For Prabhas,Shruti Haasan Praises Prabhas,Shruti Haasan Feels Comfortable With Prabhas,Shruti Haasan on Prabhas,Salaar,Salaar Movie,Salaar Movie Latest Updates,Salaar Telugu Movie,Salaar Prabhas,Prabhas Salaar

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్  మూవీస్ లో , తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శృతి కథానాయిక గా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. సోషల్ మీడియా లో శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే . తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన “లాభం”తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ శృతి ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో “సలార్ “మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ , శృతి జంటగా యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.సెట్స్ లో హీరో ప్రభాస్ చాలా కూల్ గా ఉంటారనీ , అందరి తో ప్రేమ, ఆప్యాయత తో మాట్లాడుతుంటారనీ , స్టార్ అనే ఫీలింగ్ తో ప్రవర్తించరనీ, ప్రభాస్ లొకేషన్ లో ఉన్నంత సేపూ సందడి గా ఉంటుందనీ, ప్రభాస్ తో స్క్రీన్ చేసుకొనడం చాలా ఆనందంగా ఉందనీ శృతి, ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =