‘విజయ్ 65’ ఫస్ట్ షెడ్యూల్ అప్ డేట్

Here Is An Interesting Update From Vijay 65 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay,Actor Vijay,Hero Vijay,Vijay 65 Movie,Vijay 65,Vijay 65 Movie Update,Vijay 65 Movie Update,Vijay 65 Film Update,Vijay 65 Movie Latest Updates,Vijay 65 Movie News,Vijay 65 Movie Latest News,Vijay 65 Movie Interesting Update,Update From Vijay 65 Movie,Thalapathy 65,Thalapathy 65 Movie Update,Thalapathy 65 Movie News,Thalapathy Vijay,Thalapathy Vijay 65 Movie,Vijay's Thalapathy 65 First Schedule To Be Wrapped Up,Thalapathy 65 First Schedule To Be Wrapped Up,Thalapathy 65 Movie Shooting Update,Thalapathy 65 Movie Shoot,Pooja Hegde,Actress Pooja Hegde,Thalapathy 65 First Schedule Update

‘డాక్టర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కూడా విజయ్65 సినిమాగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కబోతుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా జార్జియాలో ఈసినిమా షూటింగ్ జరుపుకుంది. అయితే ఇప్పుడు ఈసినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా షూటింగ్ ఏప్రిల్ 19 న మొదలైంది.. ప్రస్తుతం చాాలా ఫాస్ట్ గా షూటింగ్ ను జరుపుతున్నాం.. ఏప్రిల్ 26తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆతరువాత చెన్నై, హైదరాబాద్ తోపాటు ముంబైలో కొంత షూటింగ్ జరపనున్నారు. ఇక్కడ కరోనా పరిస్థితులను బట్టి షూటింగ్ లను ప్లాన్ చేయనున్నామని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో తొమ్మిదేళ్ల త‌రువాత త‌మిళ ఇండ‌స్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది పూజా హెగ్డే. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: 👇

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eleven =