‘మాస్ట్రో’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Youth Star Nithiin Starrer Maestro Movie New Poster Is Out,Telugu Filmnagar,Telugu Film News 2021,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Update,Maestro Movie Update,Maestro Film Update,Maestro Movie Latest Updates,Maestro Movie Latest News,Maestro New Poster,Maestro Poster,Maestro Movie Poster,Maestro Movie New Poster,Maestro Latest Poster,Maestro New Poster Out,Nabha Natesh,Actress Nabha Natesh,Nabha Natesh Maestro Movie New Poster,Maestro Movie New Poster Released,Nithiin,Actor Nithiin,Nithiin Maestro,Nithiin Maestro New Poster Out,Maestro Ram Navami Special Poster,Maestro Special Poster,Nabha Natesh Maestro Special Poster,Nabha Natesh Maestro,Nabha Natesh New Poster From Maestro,Merlapaka Gandhi,Sri Rama Navami Maestro New Poster,Happy Ram Navami 2021,Nithiin New Movie,Nabha Natesh New Poster,#Maestro

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ తెలుగు రీమేక్ గా మాస్ట్రో రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక నేడు ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మాస్ట్రో నుండి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఫెస్టివల్ స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటుంది. పోస్టర్ చూస్తే.. ఈ సినిమాలో హీరో నితిన్ అంధుడు కాబట్టి బ్లాక్ కళ్లద్దాలు హెల్మెట్ పెట్టుకొని హీరోయిన్ నభానటేష్ వెనక స్కూటీ పై కూర్చున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో టబు పాత్రలో తమన్నా.. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్ నటిస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్‌ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

మొత్తానికి నితిన్ మాత్రం చాలా స్పీడు మీదున్నాడు. ఈఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఒకటి కాగా… రీసెంట్ గా రిలీజ్ అయిన రంగ్ దే సినిమా ఒకటి. రంగ్ దే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈసినిమాతో వస్తున్నాడు. మరి బాలీవుడ్ లో ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈసినిమా నితిన్ కు మరో హిట్ అందిస్తుందేమో చూద్దాం..

[subscribe]

 

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =