స్టార్ కమెడియన్ వివేక్ కన్నుమూత

Star Comedian Vivek Passes Away,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tamil Actor Vivek,Actor Vivek,Vivek,Tamil Actor Vivek Latest Updates,Tamil Actor Vivek Latest News,Veteran Tamil Actor Vivek Latest News,Actor Vivek Latest News,Veteran Tamil Comedian Passes Away In Chennai,Actor Vivek Passed Away,Tamil Comedy Actor Vivek Death News,Vivek Dead,Vivek Passed Away,Tamil Actor Vivek News,Tamil Actor Vivek Death,Tamil Actor Vivek Dead,Tamil Actor Vivek Heart Attack,Vivek Heart Attack,Vivek Death News Tamil,Vivek Actor,Tamil Actor Vivek Death News,Tamil Actor,Tamil Actor Vivek News,Vivek Tamil Actor,Actor Vivek Passed Away,Actor Vivek Passes Away,RIP Vivek,#RIPVivek

తమిళ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. గత ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయాం. ఇక ఇప్పుడు మరో తమిళ్ స్టార్ కమెడియన్ ను కోల్పోవాల్సి వచ్చింది. త‌న కామెడీతో కోట్లాది ప్రేక్ష‌కుల‌ని క‌డుపుబ్బ న‌వ్వించిన ప్ర‌ముఖ హాస్య న‌టుడు వివేక్ తుదిశ్వాస విడిచారు. నిన్న గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చేరిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ రోజు తెల్ల‌వారుఝామున 4.35 ని.ల‌కు గుండెపోటుతో క‌న్నుమూశారు. వివేక్ మరణంతో తమిళ్ ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతికి గురై ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ప్రముఖ దర్శకులు కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ కూడా ఒకరు. మొదట స్క్రిప్ట్‌ రైటర్‌గా పనిచేసిన వివేక్‌ ‘మనదిల్‌ ఉరుది వేండం’ సినిమాతో నటుడిగా అరంగేట్రం​ చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్‌ కమెడియన్‌గా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఆయన సినీ కెరీర్ లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. 2009లో పద్మశ్రీ అవార్డు ను కూడా పొందారు. తెలుగులోనూ డబ్బింగ్‌ చిత్రాలతో వివేక్‌ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్‌, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

నా స్నేహితుడు వివేక్ ఇంత త్వ‌ర‌గా వదిలి వెళ‌తాడ‌ని ఊహించ‌లేదు. ఆలోచ‌న‌లు మ‌రియు చెట్ల‌ను నాటినందుకు ధ‌న్యవాదాలు. మీ తెలివి తేట‌లు, కామెడీతో మ‌మ్మ‌ల్ని అల‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతాం అని ప్ర‌కాశ్ రాజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fifteen =