100 కోట్ల క్లబ్ మూవీస్ లో మహేష్ బాబు రికార్డ్

Super Star Mahesh Babu Sets A New Record With Six Of His Movies Joining 100 Crore Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Latest News,Mahesh Babu Six Movies In 100 Crore Club,Mahesh Babu Best Movies,Mahesh Babu Superhit Movies,Mahesh Babu List Of Movies

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. హీరో మహేష్ బాబు ప్రస్తుతం పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకుంది. బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు “మూవీ తరువాత మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న
“సర్కారు వారి పాట “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అభిమానులలో మహిళా అభిమానులు అధిక సంఖ్య లో ఉన్న మహేష్ బాబు హీరోగా రూపొందిన “సరిలేరు నీకెవ్వరు “, భరత్ అనే నేను “, “మహర్షి “, “శ్రీమంతుడు “దూకుడు “, తెలుగు , తమిళ భాషలలో రూపొందిన “స్పై డర్ ” మూవీస్ 100 కోట్ల క్లబ్ లో చేరాయి. టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరిన 6 సినిమాలతో మహేష్ బాబు రికార్డ్ క్రియేట్ చేశారు. టాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరిన 6సినిమాలు ఉన్న హీరో మహేష్ బాబు కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =