సమంత ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Samantha Akkineni Hits A New Milestone On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Heroine Samantha Akkineni,Actress Samantha Akkineni,Samantha Akkineni Hits A New MileStone,Samantha Akkineni On Instagram,Samantha Akkineni Instagram,Samantha Akkineni Latest news,Samantha Akkineni Movie updates,Samantha Akkineni Latest Film Updates,Samantha Akkineni 16 Million Follower Mark On Instagram,Samantha Best Pictures,Samantha Akkineni Latest Pictures,Samantha Akkineni Latest Photos,Samantha Akkineni Latest Pics,Samantha Akkineni Instagram Followers,Samantha Akkineni Hits 16 Million Follower Mark On Instagram,Samantha 16 Million Followers,Samantha Instagram 16 Million Followers,Samantha New Movie

సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” మూవీ లో శకుంతల గా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తున్నందుకు సమంత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన వర్కౌట్స్ , గార్డెనింగ్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు.ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లలో ఫొటో షూట్స్ లో పాల్గొని సమంత ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 16 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ చేరుకొని సమంత అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశారు.అభిమానులకు , ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో క్లిప్ ను షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 7 =