అభిమానులకు పూజాహెగ్డే హోలీ పండగ సందేశం

Pooja Hegde Shares Her Memories Of Celebrating Holi Festival With Social Media Audience,Pooja Hegde Urges Fans To Not Forget Physical Distancing Norms,Pooja Hegde Says Let’s Celebrate Safely,Pooja Hegde Shares Her Memories Of Celebrating Holi Festival,Pooja Hegde Shares Her Memories Of Celebrating Holi,Pooja Hegde Celebrating Holi Festival With Social Media Audience,Pooja Hegde Holi Celebration,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde, Pooja Hegde Shares How She Is Celebrating Her Holi,Pooja Hegde About Holi Festival,Holi 2021,Holi Festival,Holi Festival Celebration,Pooja Hegde Latest News,Pooja Hegde On Instagram,Pooja Hegde Latest Film Updates

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్న పూజాహెగ్డే లో తన రీల్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. రంగుల పండగ హోలీ గురించి పూజాహెగ్డే మాట్లాడుతూ .. హోలీ పండగ అంటే తనకు చాల ఇష్టమనీ , కలర్స్ , మ్యూజిక్ , ఫుడ్ ఎంజాయ్ చేస్తాననీ , మహమ్మారి ని గుర్తుపెట్టుకుని ప్రతీ ఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ రంగుల పండగ హోలీ నిసేఫ్ గా జరుపుకోండనీ అభిమానులను కోరుతూ పూజాహెగ్డే సందేశం ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 9 =