అల్లు అర్జున్ 18 ఇయర్స్ సినీ జర్నీ

Stylish Star Allu Arjun Completes 18 Years Of His Film Journey In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Latest News,Allu Arjun Completes 18 Years In TFI,Stylish StarAllu Arjun Completes 18 Years In Telugu Film Industry,Stylish Star Allu Arjun Completes 18 Years In Film Industry,Allu Arjun completes 18 years as a lead actor,Allu Arjun pens grateful note as he clocks in 18 years in the film Industry,Allu Arjun completes 18 years in the film industry,Allu Arjun celebrates 18 years of being an actor,Allu Arjun celebrates 18 years of being an actor,18 years of Allu Arjun: Pushpa actor shows gratitude to fans,#18YrsForVersatileAlluArjun,#AlluArjun

సూపర్ హిట్ “విజేత “, “స్వాతిముత్యం ” మూవీస్ లో బాలనటుడిగా నటించిన అల్లు అర్జున్ , యునైటెడ్ ప్రొడ్యూసర్స్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 100 వ సినిమా గా రూపొందిన మ్యూజికల్ హిట్ “గంగోత్రి “(2003 ) మూవీ తో అర్జున్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “ఆర్య “మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ ప్రేక్షకులను అలరిస్తూ స్టైలిష్ స్టార్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరుపొందిన అల్లుఅర్జున్ కు తెలుగు చిత్ర పరిశ్రమలో పాటు మలయాళ చిత్ర పరిశ్రమ లో అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అద్భుతమైన డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ పెర్ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను డబ్బింగ్ మూవీస్ ద్వారా ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ 5 ఫిల్మ్ ఫేర్ , 3 నంది అవార్డ్స్ అందుకున్నారు. హీరో అల్లు అర్జున్ నిన్నటితో 18 సంవత్సరాల సక్సెస్ ఫుల్ సినీ జర్నీ ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా 18 సంవత్సరాలుగా తనపై ప్రేమ , అభిమానాలు చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =