అనుష్క , నవీన్ మూవీ టైటిల్ “మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి “?

Naveen Polishetty and Anushka Shetty Upcoming Movie Gets A Catchy Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naveen Polishetty,Actor Naveen Polishetty,Hero Naveen Polishetty,Anushka Shetty,Actress Anushka Shetty,Heroine Anushka Shetty,Naveen Polishetty and Anushka Shetty Upcoming Movie,Naveen Polishetty and Anushka Shetty Movie,Anushka Shetty Upcoming Movie Gets A Catchy Title,Naveen Polishetty Upcoming Movie Gets A Catchy Title,Interesting Title Naveen Polishetty and Anushka Shetty Film,Anushka Shetty Naveen Polishetty Movie Coming With An Interesting Title,Anushka And Naveen Polishetty Movie Titled Miss Shetty Mister Polisetty,Miss Shetty Mister Polisetty,Miss Shetty Mister Polisetty Movie

“సూపర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ గా అతిథి పాత్రలో , “నిశ్శబ్ధం ” మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా అనుష్క తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క , సక్సెస్ ఫుల్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ “, జాతిరత్నాలు “మూవీస్ ఫేమ్ నవీన్ పోలిశెట్టి జంటగా 40 సంవత్సరాల మహిళ, 25 సంవత్సరాల యువకుడితో ప్రేమలో పడిన నేపథ్యం లో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కి టైటిల్ “మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి” గా పరిశీలనలో ఉందని సమాచారం. ఈ టైటిల్ ఆసక్తికరంగా వుంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 6 =